Health Tips : అర‌చేతిలో ఈ భాగంలో 30 సెక‌న్ల పాటు ఒత్తిడి క‌లిగించండి.. మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడుతూ సొంత వైద్యం చేసుకుంటున్నారు&period; ఏదైనా చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా డాక్ట‌ర్‌ను క‌à°²‌à°µ‌కుండానే నేరుగా మెడిక‌ల్ షాపుకు వెళ్లి అక్క‌à°¡ మందుల‌ను అడిగి కొని తెచ్చి వాటిని వేసుకుంటున్నారు&period; దీంతో తీవ్ర‌మైన సైడ్ ఎఫెక్ట్స్ బారిన à°ª‌డుతున్నారు&period; అయితే ఎలాంటి మందులు వాడ‌కుండానే à°¶‌రీరంలో కొన్ని భాగాల్లో కొన్ని సెక‌న్ల పాటు ఒత్తిడిని క‌లిగించ‌డం ద్వారా à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; దాన్నే రిఫ్లెక్సాల‌జీ అంటారు&period; దీని ప్ర‌కారం చిన్న‌పాటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు మెడిసిన్ల‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°°à°¿ à°®‌à°¨‌కు à°µ‌చ్చే ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను రిఫ్లెక్సాల‌జీ ద్వారా à°¤‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9497" aria-describedby&equals;"caption-attachment-9497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9497 size-full" title&equals;"Health Tips &colon; అర‌చేతిలో ఈ భాగంలో 30 సెక‌న్ల పాటు ఒత్తిడి క‌లిగించండి&period;&period; మీ à°¶‌రీరంలో ఏం జ‌రుగుతుందో చూడండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;30-seconds-in-hand-press&period;jpg" alt&equals;"Health Tips press this area for 30 seconds know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9497" class&equals;"wp-caption-text">Health Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చిందంటే చాలు&comma; దాన్ని à°¤‌గ్గించుకునేందుకు చాలా మంది మెడిసిన్‌ను వేసుకుంటారు&period; అయితే ఆ à°ª‌ని చేయాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; ఎందుకంటే రిఫ్లెక్సాల‌జీ ద్వారా à°¤‌à°²‌నొప్పిని సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే&period;&period; ముక్కు పైభాగంలో క‌నుబొమ్మ‌à°² à°®‌ధ్య‌లో 30 సెక‌న్ల పాటు వేలితో ఒత్తిడిని క‌లిగించండి&period; à°¤‌రువాత 5 సార్లు దీన్ని రిపీట్ చేయండి&period; ఇలా చేస్తే వెంట‌నే à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9496" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;head-ache&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"697" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ముక్కు దిబ్బ‌à°¡‌కు కూడా రిఫ్లెక్సాల‌జీ à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు గాను ముక్కుకు ఇరువైపులా చూపుడు వేలితో ట‌చ్ చేయాలి&period; అక్క‌à°¡ చెంప‌కు సంబంధించిన ఎముక ఉంటుంది&period; దాని à°¦‌గ్గ‌à°° చూపుడు వేలితో 30 సెక‌న్ల పాటు ప్రెస్ చేయాలి&period; అలాగే రెండో à°ª‌క్క‌à°¨ కూడా చేయాలి&period; ఇదే స్టెప్‌ను 5 సార్లు రిపీట్ చేయాలి&period; దీంతో ముక్కు దిబ్బ‌à°¡ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9495" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;nasal-congestion&period;jpg" alt&equals;"" width&equals;"1056" height&equals;"480" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తీవ్రంగా అల‌à°¸‌ట ఉన్న‌వారు ముక్కు à°®‌ధ్య భాగంలో పెద‌వుల మీద 30 సెకన్ల పాటు ఒత్తిడిని క‌లిగించాలి&period; దీన్ని 5 సార్లు చేయాలి&period; అల‌à°¸‌ట ఇట్టే à°¤‌గ్గిపోతుంది&period; అలాగే కుడిచేతి బొట‌à°¨ వేలు&comma; చూపుడు వేలు à°®‌ధ్య కూడా ప్రెస్ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో కూడా అల‌à°¸‌ట à°¤‌గ్గి ఉత్సాహం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9494" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;fatigue-over-weight&period;jpg" alt&equals;"" width&equals;"925" height&equals;"507" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వెన్ను నొప్పి ఉన్న‌వారు ఎడ‌à°® అర‌చేతి à°®‌ధ్య భాగం లేదా కుడి మోచేతికి కొద్దిగా పైభాగంలో ఉన్న పాయింట్ à°µ‌ద్ద ఒత్తిడిని క‌లిగించాలి&period; దీంతో నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9493" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;back-ache&period;jpg" alt&equals;"" width&equals;"788" height&equals;"492" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చెవి à°¤‌మ్మెల à°ª‌క్క‌à°¨ కొద్దిగా పైభాగంలో&period;&period; లేదా చెవి à°®‌ధ్య భాగం à°ª‌క్క‌à°¨ కొంత సేపు ఒత్తిడిని క‌లిగించ‌డం ద్వారా దంతాల నొప్పి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9492" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;toothache&period;jpg" alt&equals;"" width&equals;"756" height&equals;"487" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వికారంగా ఉన్న‌వారు ఎడ‌à°® చేతి à°®‌ణిక‌ట్టు మీద ఒత్తిడిని క‌లిగించ‌డం ద్వారా ఆ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; గుండె à°®‌రీ వేగంగా కొట్టుకుంటున్న వారు కుడి అర‌చేతి à°®‌ధ్య భాగంలో ఒత్తిడిని క‌లిగించాలి&period; అదే గుండె వేగం à°¤‌క్కువ‌గా ఉంటే ఎడ‌à°® అర‌చేతిలో అలా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ముక్కు à°®‌ధ్య భాగంలో పెద‌వుల మీద ఒత్తిడిని క‌లిగించ‌డం ద్వారా అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; ఎడ‌à°® అర‌చేతి à°®‌ణిక‌ట్టుకు కుడివైపున ఒత్తిడిని క‌లిగించడం ద్వారా నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; దీన్ని రాత్రి పూట 2 నుంచి 3 నిమిషాల పాటు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా రిఫ్లెక్సాల‌జీని ఉప‌యోగించి à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts