Ragi Soup : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌మ్మ‌ని రాగి సూప్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Soup &colon; à°®‌నం రాగి పిండితో జావ‌తో పాటు à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; రాగిపిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; రాగిపిండితో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా à°®‌నం సూప్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రాగి సూప్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా రాగిపిండితో సూప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 10&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; రాగిపిండి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46119" aria-describedby&equals;"caption-attachment-46119" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46119 size-full" title&equals;"Ragi Soup &colon; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌మ్మ‌ని రాగి సూప్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;ragi-soup&period;jpg" alt&equals;"Ragi Soup recipe very healthy and tasty how to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46119" class&equals;"wp-caption-text">Ragi Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి సూప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యారెట్&comma; బీన్స్ వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత‌ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; నీళ్లని 7 నుండి 8 నిమిషాల పాటు బాగా à°®‌రిగించిన à°¤‌రువాత ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ రాగిపిండిని à°®‌రుగుతున్న నీటిలో వేసి క‌à°²‌పాలి&period; దీనిని కొద్దిగా చిక్క‌బడే à°µ‌à°°‌కు à°®‌రిగించిన à°¤‌రువాత మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు à°®‌రిగించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ à°¤‌యారవుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన రాగి సూప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts