హెల్త్ టిప్స్

Papaya : బొప్పాయి మీకు ఈ ర‌కంగా కూడా ప‌నిచేస్తుంద‌ని తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya &colon; బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; దొరికినప్పుడల్లా&comma; బొప్పాయి పండ్లను తింటూ ఉండండి&period; బొప్పాయి పండ్ల వలన కలిగే లాభాలు ఒకటి కాదు రెండు కాదు&period; పైగా&comma; కేవలం ఆరోగ్య ప్రయోజనాలే బొప్పాయిలో ఉన్నాయి అనుకుంటే పొరపాటు&period; బొప్పాయి లో ఉన్న బ్యూటీ ప్రయోజనాల గురించి&comma; కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి&period; చర్మానికి&comma; జుట్టుకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది&period; పచ్చి బొప్పాయి&comma; పండిన బొప్పాయి రెండు కూడా ఉపయోగపడతాయి&period; బొప్పాయి పండుని తొక్క తీసేస్తే&comma; ముక్కలు కింద కట్ చేసుకుని&comma; మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బౌల్ లో రెండు స్పూన్లు బొప్పాయి పేస్ట్ వేసుకోండి&period; ఇందులో కొద్దిగా నిమ్మరసం&comma; నాలుగు చుక్కలు వెనిగర్ వేసి మిక్స్ చేయండి&period; జుట్టు&comma; కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి&period; అరగంట పోయిన తర్వాత&comma; కుంకుడుకాయతో తలస్నానం చేసేయండి&period; పచ్చి బొప్పాయి ని తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసి&comma; మిక్సీలో వేసి పేస్ట్ కింద చేసుకుని&comma; ఒక క్లాత్ తీసుకుని రసం తీసేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60974 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;papaya-1&period;jpg" alt&equals;"here it is how papaya is beneficial to us " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బౌల్లో మూడు స్పూన్లు రసం&comma; మూడు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోండి&period; జుట్టుకి పై నుండి కింద వరకు బాగా పట్టించేసి&comma; అరగంట పోయిన తర్వాత&comma; తలస్నానం చేసేయండి&period; జుట్టు రాలడం బాగా తగ్గుతుంది&period; బొప్పాయి పండు గుజ్జులో అర స్పూన్ ముల్తానా మట్టి వేసి&comma; బాగా మిక్స్ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి&comma; 10 నిమిషాలు వదిలేయండి&period; తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే&comma; సరిపోతుంది&period; వారానికి రెండుసార్లు మీరు ఇలా చేయడం వలన&comma; ముడతలు&comma; బ్లాక్ హెడ్స్&comma; వైట్ హెడ్స్ తొలగిపోతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts