Off Beat

అంత‌రిక్షంలోకి వెళ్లిన లైకా అనే కుక్క గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">లైకా&period;&period; అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ కి స్పూర్తిదాత&period; శాస్త్రవేత్తల పరిశోధనలకోసం బలైపోయిన జీవి&period; తననెందుకు పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు అని అడగడానికి&comma; వద్దు అనడానికి నా అనేవరు లేని జీవి&period; కానీ లైకా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలకు మార్గాన్ని చూపించింది&period; లైకా&period;&period; నోరులేని మూగ జీవి&period;&period; ఒక ఊర కుక్క&period; అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి&comma; భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు&period; దాదాపుగా అరవై ఏళ్ల క్రితం దీన్ని బాహ్య అంతరిక్ష కక్ష్యలోకి ప్రయోగించింది రష్యా&period; à°®‌నం లైకాని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period; లైకా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైకా అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క&period; లైకా రష్యాలోని మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క&period; రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవి&period;1957 నవంబరు 3à°¨‌ బాహ్య కక్ష్యలోకి దీనిని ప్రయోగించారు&period; ప్రాణం ఉండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్రలో నిలిచిపోయింది&period; ఈ ప్రయోగమే జీవం ఉన్న ప్రయాణికుని కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని&comma; అతను సూక్ష్మ గురుత్వాకర్షణను తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60970 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;space-dog-laica&period;jpg" alt&equals;"space dog laika interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి యూరీ గగారిన్ కి లైకానే స్పూర్తి&period;1957 లో లైకా అంతరిక్షంలోకి వెళ్తే యూరీ 1961లో స్పేస్ లో అడుగుపెట్టారు&period; తిరిగొచ్చే వీలులేని రాకెట్లో లైకా అంతరిక్షానికి వెళ్లింది అంటే లైకా ఇక రాదని శాస్త్రవేత్తలకు ముందుగానే తెలుసు&period; వారానికి సరిపడా ఆహారం ఉన్నప్పటికీ&period;&period; కక్ష్యలోకి ప్రవేశించిన ఏడు గంటల్లోనే లైకా మరణించింది&period; కానీ ఆరురోజుల వరకు ప్రాణాలతో ఉందని ముందు చెప్పారు&period; తర్వాత 2002లో అసలు నిజం బయటపెట్టారు&period;దీనికి కారణం ప్రాణవాయువు లేకపోవడం వలన అని శాస్త్రవేత్తలు వెల్లడించినప్పటికీ భూ కక్ష్యకు చేరిన తర్వాత అధిక వేడి తట్టుకోలేక లైకా మరణించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షంలోకి పంపిన ప్రతి జీవి సురక్షితంగా భూమిని చేరుకున్నాయి&period; సుమారు నలభైఏండ్ల తర్వాత రష్యా హీరోగా లైకా ని గుర్తించి&comma; లైకాకి స్మారకాన్ని ఆవిష్కరించింది రష్యా ప్రభుత్వం&period; ఇది లైకా అమరత్వానికి రష్యా ఇచ్చిన గౌరవం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts