హెల్త్ టిప్స్

వెన్నునొప్పికి చెక్ పెట్టండిలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్నునొప్పి అనేది మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి&period; ఇది సాధారణంగా కండరాల నుండి కాని&comma; నరాల నుండి కాని&comma; ఎముకల నుండి కాని&comma; కీళ్ళ నుండి కానీ&comma; వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది&period; వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కొందరు చెక్క‌à°¬‌ల్ల‌పై పడుకుంటారు&period; అయితే అలా చేయడం వల్ల కండరాలు&comma; ఎముకలు ఒరుసుకుపోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి కొంతమంది పరుపు లేకుండా పడుకోవాల‌నే ఉద్దేశంతో నేలమీద పడుకొంటారు&period; అయితే పడుకున్న తర్వాత నేలమీద నుంచి లేవాల్సి వస్తే వంగాల్సి వస్తుంది&period; దీంతో నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి&period; పైగా నేల నుంచి చ‌ల్ల‌à°¦‌నం&comma; తేమ వంటివి శరీరానికి చేరి à°¨‌డుం కండ‌రాల‌ను à°®‌రింత బిగుసుకుపోయేలా చేస్తుంది&period; వాస్తవానికి మంచం బేస్ అనేది కుంగిపోకుండా&comma; స్థిరంగా ఉంటే చాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70479 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;back-pain&period;jpg" alt&equals;"here it is how you can reduce back pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి మంద‌పాటి ప్లైవుడ్ షీట్‌ను మంచం బేస్‌గా ఉపయోగిస్తూ&comma; పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది&period; వాటర్ బెడ్స్&comma; ఆర్థోపెడిక్ బెడ్స్ వంటి వాటి వల్ల ఉపయోగం ఉంటుంది&period; కానీ&comma; అవి చాలా ఖరీదుతో కూడుకున్నవి&period; ఈ క్ర‌మంలోనే వెన్నునొప్పి దీర్ఘకాలంగా బాధిస్తున్న‌ప్పుడు రోజువారీ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ గమనించాలి&period; ఎక్కడ&comma; ఏ భంగిమలో&comma; ఏ సందర్భంలో నొప్పి వస్తుందో కనిపెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తువుల వల్ల నొప్పి వస్తుంటే ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి ఆలోచించాలి&period; చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారి కార్యకలాపాలు సౌకర్యవంతంగా నిర్వర్తిస్తే కొంత ఉపశమనం ఉంటుంది&period; అధిక బరువు ఉన్నవారు తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి&period; బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts