హెల్త్ టిప్స్

Honey Soaked Dates : తేనెలో నాన‌బెట్టిన ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Soaked Dates &colon; తేనె&period;&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాల‌ను అందిస్తుంది&period; అనేక à°°‌కాల ఔష‌à°§ గుణాలు ఇందులో ఉన్నాయి&period; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు తేనెలో ఉండ‌డం à°µ‌ల్ల తేనె à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి à°¬‌లాన్ని ఇస్తుంది&period; అదేవిధంగా ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు&period; వాటితో కూడా à°®‌à°¨‌కు అనేక లాభాలే క‌లుగుతాయి&period; అయితే తేనెలో వారం రోజుల పాటు నాన‌బెట్టిన ఎండ ఖ‌ర్జూరం పండ్ల‌ను మీరెప్పుడైనా తిన్నారా&period;&period;&quest; అలా తిన్నా&period;&period; à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక జార్‌లో 3&sol;4 వంతు తేనె తీసుకోవాలి&period; అందులో విత్త‌నాల‌ను తీసిన ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను వేయాలి&period; అనంత‌రం మూత బిగించి జార్‌ను బాగా షేక్ చేయాలి&period; అనంత‌రం ఆ జార్‌ను వారం పాటు అలాగే ఉంచాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే à°®‌ధ్య à°®‌ధ్య‌లో ఆ జార్‌ను షేక్ చేయ‌à°µ‌చ్చు&period; వారం à°¤‌రువాత జార్‌ను తీసి రోజుకు ఒక‌టి రెండు చొప్పున ఆ ఖ‌ర్జూర పండ్ల‌ను తినాలి&period; దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో చూద్దాం&period; పైన చెప్పిన‌ట్టుగా à°¤‌యారు చేసిన తేనె&comma; ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి శ్వాస à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి రెట్టింపు అవుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52860 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;honey-soaked-dates&period;jpg" alt&equals;"honey soaked dates many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర బాగా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు ఈ మిశ్ర‌మం తింటే à°«‌లితం ఉంటుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి కూడా à°¤‌గ్గిపోతాయి&period; గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; యాంటీ à°¬‌యోటిక్ గుణాల à°µ‌ల్ల గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; చిన్నారుల‌కు రోజూ ఈ మిశ్ర‌మం తినిపిస్తే వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు&period; పెద్ద‌లు కూడా ఈ మిశ్ర‌మం తింటే à°®‌తిమ‌రుపు తగ్గుతుంది&period; à°®‌హిళ‌à°²‌కు కావ‌ల్సిన ఐర‌న్‌&comma; కాల్షియం పుష్క‌లంగా à°²‌భిస్తాయి&period; ఇవి à°°‌క్త‌హీన‌à°¤‌ను నివారించి ఎముక‌à°²‌ను దృఢంగా చేస్తాయి&period; సీజ‌నల్ గా à°µ‌చ్చే వివిధ à°°‌కాల అల‌ర్జీలు పోతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్‌à°²‌కు విరుగుడుగా ఈ మిశ్ర‌మం à°ª‌నిచేస్తుంది&period; క్యాన్స‌ర్ క‌à°£‌తులు వృద్ధి చెంద‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; అజీర్ణం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది&period; చెడు బాక్టీరియా నాశ‌à°¨‌à°®‌వుతుంది&period; క‌డుపులో క్రిములు ఉంటే చ‌నిపోతాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తం బాగా పెరుగుతుంది&period; రక్త‌హీన‌à°¤ ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది&period; బీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొవ్వు క‌రిగిపోతుంది&period; ఇలా తేనె&comma; ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts