Sleep : నిద్ర ఎంత సేపు పోవాలి.. ఎలా ప‌డుకోవాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ యాంత్రిక జీవితానికి అల‌వాటు à°ª‌డిపోతున్నారు&period; దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌నే ఆశ‌తో సంపాద‌à°¨ కోసం ఉరుకుల à°ª‌రుగుల జీవ‌నాన్ని అల‌à°µ‌రుచుకుంటున్నాడు&period; రోజుకు 18 నుండి 20 గంట‌à°² à°µ‌à°°‌కు ఆఫీస్ à°ª‌నితోనే గ‌డుపుతున్నారు&period; దాని à°µ‌ల్ల అనేక అనారోగ్యాల బారిన à°ª‌డుతున్నారు&period; à°¤‌గినంత నిద్ర‌లేక ఒత్తిడికి గురై వివిధ రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు&period; నిద్ర‌లేమి à°µ‌ల్ల కంటి చుట్టూ à°¨‌ల్ల‌టి à°®‌చ్చ‌లు ఏర్ప‌à°¡‌డం&comma; చ‌ర్మం పై ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌డం జ‌రుగుతుంది&period; దాని à°µ‌ల్ల చిన్న à°µ‌à°¯‌సులోనే పెద్ద à°µ‌à°¯‌సు వారి లాగా క‌నిపించ‌డం జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని పైన à°ª‌రిశోధ‌à°¨‌లు జ‌రిగిన కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన విష‌యాల‌ను à°¬‌à°¯‌ట‌పెట్టారు&period; నిద్ర à°®‌నిషికి దేవుడిచ్చిన à°µ‌రం&period; à°®‌నుషుల‌తో పాటు భూమి మీద ఉన్న ప్ర‌తి ప్రాణికి నిద్ర అవ‌à°¸‌రం&period; నిద్ర అనేది à°¶‌రీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి&period; దైనందిక జీవితానికి నిద్ర చాలా అవ‌à°¸‌రం&period; మాన‌à°µ జీవితానికి నిద్ర ప్రాథ‌మిక అవ‌à°¸‌à°°‌à°®‌ని శారీర‌à°ª‌రంగా అత్యంత ముఖ్య‌మైన‌à°¦‌ని&comma; నిద్ర పౌరుల ప్రాథ‌మిక à°¹‌క్క‌ని&comma; ఆరోగ్య జీవ‌నానికి చాలా అవ‌à°¸‌à°°‌మైన‌à°¦‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది&period; వైద్య నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో 8 గంట‌à°² కంటే à°¤‌క్కువ‌గా నిద్ర‌పోయే వారిలో à°¶‌రీర సామ‌ర్థ్యం à°¤‌గిన‌ట్టుగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర గురించి ఇంకా చాలా à°ª‌రిశోధ‌à°¨‌లు జ‌రుగుతున్నాయి&period; చిన్న à°µ‌à°¯‌సులోనే à°µ‌à°¯‌సు పైబ‌à°¡à°¿à°¨ వారిలా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి నిద్ర‌లేమే కార‌à°£‌à°®‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఈ యాంటీ ఏజెనింగ్ à°²‌క్ష‌ణాల‌ను à°¤‌గ్గించ‌డంలో నిద్ర దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంద‌ని వారు చెబుతున్నారు&period; యాంటీ ఏజెనింగ్ à°²‌క్ష‌ణాలు తొల‌గిపోవాలంటే రోజుకు ఎనిమిది గంట‌లు à°¤‌ప్ప‌కుండా నిద్ర‌పోవాల్సిందేన‌ని&comma; నిద్రించేట‌ప్పుడు à°¤‌à°²‌&comma; మెడ à°¸‌మాంత‌రంగా ఉండేలా దిండును అమ‌ర్చుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19534" aria-describedby&equals;"caption-attachment-19534" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19534 size-full" title&equals;"Sleep &colon; నిద్ర ఎంత సేపు పోవాలి&period;&period; ఎలా à°ª‌డుకోవాలి&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;sleep-2&period;jpg" alt&equals;"how many hours of sleep we need and how to sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19534" class&equals;"wp-caption-text">Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని à°µ‌ల్ల కంటి చుట్టూ à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ని&comma; దాని à°µ‌ల్ల సాగిన‌ట్టుగా అవ్వ‌కుండా కాంతివంతంగా à°¤‌యార‌వుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; కాబ‌ట్టి సంపాద‌à°¨‌కై పాకులాడుతూ నిద్ర పోకుండా à°ª‌ని చేయ‌డం అల‌వాటు చేసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; à°®‌ధుమేహం&comma; క్యాన్స‌ర్ వంటి అనారోగ్యాల బారిన à°ª‌డుతున్నారు&period; ఇలాంటి ప్రమాదాలు జ‌à°°‌గ‌కుండా ఉండాలంటే ప్ర‌తిరోజూ హాయిగా ఎనిమిది గంట‌à°²‌కు à°¤‌గ్గ‌కుండా నిద్ర‌పోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts