హెల్త్ టిప్స్

అతిగా శృంగారం చేయ‌డం అన‌ర్థ‌మా ? దాన్ని ఎలా గుర్తించాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">జీవుల‌ à°®‌ధ్య శృంగారం అనేది ప్ర‌కృతి à°§‌ర్మం&period; à°¸‌మాజంలోని à°®‌నుషులే కాదు&comma; ఇత‌à°° జీవులు కూడా ఆ à°§‌ర్మాన్ని పాటిస్తాయి&period; అయితే à°®‌నిషి విచ‌క్ష‌ణా జ్ఞానం ఉన్న‌వాడు&period; à°¤‌ప్పు ఒప్పుల గురించి తెలిసిన వాడు&period; క‌నుక ఇత‌à°° విష‌యాల à°ª‌ట్లే కాదు&period;&period; శృంగారంలో పాల్గొనే విష‌యంలోనూ à°ª‌రిమితి పాటించాలి&period; కామ వాంఛ‌తో à°°‌గిలిపోతూ విచ‌క్షణా జ్ఞానం లేకుండా పిచ్చెక్కిన వారిలా ప్ర‌à°µ‌ర్తించ‌కూడ‌దు&period; అన్ని విష‌యాల్లోనూ అతి à°ª‌నికిరాద‌న్న‌ట్లే శృంగారం విష‌యంలోనూ అతి చేయ‌రాదు&period; అయితే à°®‌à°°à°¿ దంప‌తులు వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది &quest; ఎన్ని సార్లు పాల్గొనాలి &quest; అంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిన్సే ఇనిస్టిట్యూట్ చేప‌ట్టిన à°¸‌ర్వే ప్ర‌కారం 18 నుంచి 29 సంవ‌త్స‌రాల à°®‌ధ్య à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారు ఏడాదికి 112 సార్లు శృంగారంలో పాల్గొంటార‌ని వెల్ల‌డైంది&period; అదే 30 నుంచి 39 ఏళ్ల వారు అయితే 86 సార్లు&comma; 40 నుంచి 49 ఏళ్ల à°®‌ధ్య వారు అయితే ఏడాదికి 69 సార్లు శృంగారంలో పాల్గొంటార‌ని తేలింది&period; అయితే వారంలో శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొనాలి &quest; అనే విష‌యంపై ఇప్ప‌టికే సైంటిస్టులు గానీ&comma; వైద్యులు కానీ క‌చ్చిత‌మైన లెక్క చెప్ప‌లేదు&period; కానీ వారానికి క‌నీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే బాగుంటుంద‌ని&comma; దంప‌తుల à°®‌ధ్య సంబంధాలు బాగుంటాయ‌ని&comma; వైవాహిక జీవితంలో à°¸‌à°®‌స్య‌లు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66698 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;couple&period;jpg" alt&equals;"how to know if you are doing more srungaram " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°°à°¿ శృంగారంలో అతి చేసిన‌ట్లు ఎలా తెలుస్తుంది &quest; అంటే&period;&period; అందుకు ఒక మార్గం ఉంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కామ‌వాంఛ‌లు అతిగా à°µ‌స్తున్నాయా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; శృంగార కోర్కెల మూలంగా ఒత్తిడి క‌లుగుతుందా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; శృంగార ప్ర‌వర్త‌à°¨ à°µ‌ల్ల జీవిత భాగ‌స్వామితో సంబంధాలు à°¨‌శిస్తున్నాయా&comma; దాని ప్ర‌భావం ఆఫీసులో చేసే à°ª‌నిపై à°ª‌డుతుందా&comma; దాని à°µ‌ల్ల నెగెటివ్ ఆలోచ‌à°¨‌లు à°µ‌స్తున్నాయా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అతి శృంగార ప్ర‌à°µ‌ర్త‌à°¨‌ను ఎవ‌రైనా గ‌à°®‌నిస్తున్నారేమోన‌ని à°­‌à°¯‌à°ª‌డుతున్నారా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన ప్ర‌శ్న‌à°²‌కు మీకు మీరే à°¸‌మాధానాలు చెప్పుకోండి&period; వాటిల్లో ఎక్కువ ప్ర‌శ్న‌à°²‌కు అవును అని à°¸‌మాధానం గ‌à°¨‌క à°µ‌చ్చిన‌ట్ల‌యితే మీరు అతిగా శృంగారాన్ని కోరుకుంటున్నార‌ని లేదా అతిగా శృంగారంలో పాల్గొంటున్నార‌ని అర్థం&period; క‌నుక అలాంటి వారు వెంట‌నే మానసిక వైద్యులను క‌లిసి చికిత్స తీసుకోవాలి&period; ఇలా శృంగారంలో అతి చేయ‌డాన్ని à°¤‌గ్గించుకుని జీవితాన్ని హ్యాప్పీగా ఎంజాయ్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts