హెల్త్ టిప్స్

నిత్యం నిమ్మ‌ర‌సం తీసుకుంటే ఈ 5 వ్యాధులు అస్స‌లే రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వి కాలంలో ఎండ‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొందేందుకు చాలా మంది నిమ్మ‌à°°‌సం తాగుతుంటారు&period; కొంద‌రు నిమ్మ‌à°°‌సాన్ని à°¤‌à°°‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు&period; అయితే నిజానికి నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సం క‌లుపుకుని తాగాలి&period; ఏ సీజ‌న్ అయినా à°¸‌రే&period;&period; నిత్యం ఇలా చేస్తే&period;&period; కింద తెలిపిన 5 వ్యాధులు మీ à°¦‌గ్గ‌రికి రావు&period; à°®‌à°°à°¿ ఆ వ్యాధులు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌య్యే వారు నిత్యం నిమ్మ‌రసం తాగితే మంచిది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ‌లో ఉండే లోపాలు తొల‌గిపోతాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; కొంద‌రు నిమ్మ‌à°°‌సం తాగితే గ్యాస్‌&comma; అసిడిటీ à°µ‌స్తుంద‌ని అనుకుంటారు&period; కానీ అందులో నిజం లేదు&period; క‌నుక నిత్యం నిమ్మ‌à°°‌సం తాగితే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థ‌&comma; విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిమ్మ‌రసాన్ని నిత్యం తాగితే శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు రావు&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం&comma; గొంతు à°¸‌à°®‌స్య‌లు బాధించ‌వు&period; నిమ్మ‌à°°‌సం ఉండే విట‌మిన్ సి&comma; ఇత‌à°° పోష‌కాలు ఇన్ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66694 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lemon-juice&period;jpg" alt&equals;"many wonderful health benefits if lemon juice" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కిడ్నీ స్టోన్ల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు నిత్యం నిమ్మ‌à°°‌సం తాగితే à°«‌లితం ఉంటుంది&period; అయితే ఆరోగ్య‌వంతులు కూడా ఈ à°°‌సాన్ని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో వారికి కిడ్నీ స్టోన్లు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య ఉన్న‌వారు నిత్యం నిమ్మ‌à°°‌సం తాగ‌డం à°µ‌ల్ల దాని బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే నిమ్మ‌à°°‌సం తాగ‌డాన్ని కొన‌సాగిస్తుంటే à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°¬‌రువు పెర‌గ‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; డీహైడ్రేష‌న్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి నిమ్మ‌à°°‌సం ఎంత‌గానో మేలు చేస్తుంది&period; నిమ్మ‌à°°‌సం తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉంటాయి&period; దీని à°µ‌ల్ల డీహైడ్రేష‌న్ రాదు&period; అలాగే నోరు పొడిబార‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts