Fat : శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat &colon; నేటి à°¤‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో ఒక‌టి అధిక à°¬‌రువు&period; దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; à°ª‌లు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు&period; అయితే అధికంగా ఉండే à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు à°®‌à°¨‌కు అనేక à°°‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి&period; ఎవ‌రైనా à°¤‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి à°¬‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అన్ని టిప్స్ అందరికీ à°ª‌నికి రావు&comma; కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ఎఫెక్టివ్ గా à°ª‌నిచేస్తాయి&period; ఈ క్ర‌మంలోనే అధిక à°¬‌రువు ఉన్న వారు ఎవ‌రైనా à°¤‌à°®‌కు నిర్దిష్ట‌మైన భాగంలో ఉన్న కొవ్వును à°¬‌ట్టి అధిక à°¬‌రువును ఎలా à°¤‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రికి à°¶‌రీరం కింది భాగంలో ఎలాంటి కొవ్వు ఉండదు&period; కింది భాగం స్లిమ్‌గానే ఉంటుంది&period; కానీ పై భాగం మాత్రం కొవ్వు చేరి లావుగా అవుతుంది&period; అవ‌à°¸‌రం ఉన్న ఆహారం క‌న్నా అధికంగా తింటే ఇలా కొవ్వు పేరుకుపోతుంది&period; అయితే వీరు కొవ్వు క‌రిగేందుకు ఏం చేయాలంటే&period;&period; ఎరోబిక్ ఎక్స‌ర్‌సైజ్‌లు&comma; వాకింగ్‌&comma; రన్నింగ్‌&comma; స్విమ్మింగ్ వంటి వ్యాయామాల‌ను నిత్యం కనీసం 30 నిమిషాల పాటు చేయాలి&period; చ‌క్కెర ఉండే తీపి à°ª‌దార్థాల‌ను తిన‌రాదు&period; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్‌&comma; కంగారు వంటి వాటి à°µ‌ల్ల కొంద‌రికి బాన పొట్ట à°µ‌స్తుంది&period; ఇలాంటి వారు ఒత్తిడి&comma; డిప్రెషన్‌ను à°¤‌గ్గించుకునే యోగా&comma; వ్యాయామాలు చేయాలి&period; గ్రీన్ టీ వంటివి రోజూ తాగుతుంటే బాన పొట్ట క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18158" aria-describedby&equals;"caption-attachment-18158" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18158 size-full" title&equals;"Fat &colon; శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;fat-in-body-parts&period;jpg" alt&equals;"how to reduce fat in different parts of the body " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18158" class&equals;"wp-caption-text">Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాల‌ను తినే వారికి à°¶‌రీరం పై భాగంలో కొవ్వు పేరుకుపోతుంది&period; ఇలాంటి వారు గ్లూటెన్ లేని ఫుడ్స్ తింటే మంచిది&period; కొవ్వు&comma; అధిక à°¬‌రువును తగ్గించుకోవ‌చ్చు&period; వాకింగ్&comma; యోగా వంటి వ్యాయామాలు చేసినా ఈ కొవ్వు క‌రుగుతుంది&period; వీరు ఉద‌యం అల్పాహారం మాత్రం క‌చ్చితంగా తీసుకోవాలి&period; మానేయ‌రాదు&period; కొంద‌రికి à°¶‌రీరం మొత్తం బాగానే ఉంటుంది&comma; కానీ పొట్ట మాత్రం ఎప్పుడూ ఉబ్బి క‌నిపిస్తుంది&period; ఇలా ఎందుకు అవుతుందంటే&period;&period; à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల ఇలా పొట్ట ఉబ్బుతుంది&period; క‌నుక వీరు à°®‌ద్య‌పానం మానేయాల్సి ఉంటుంది&period; అలాగే రోజూ à°¤‌క్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచి à°«‌లితం ఉంటుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లు&comma; à°¨‌డుం à°¦‌గ్గ‌à°° కొవ్వు ఉండ‌డం అంటే&period;&period; ఎక్కువ‌గా à°®‌హిళ‌à°²‌కు ఇలాంటి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; గ‌ర్భంతో ఉన్న à°¸‌à°®‌యంలో ఇలా à°®‌హిళ‌లు మారుతారు&period; వీరు ఆహారంలో ఉప్పును à°¤‌గ్గించాలి&period; దీంతో ద్ర‌వాలు క‌రిగిపోతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే ప్ర‌తి 30 నిమిషాల‌కు ఒకసారి లేచి అటు ఇటు తిర‌గాలి&period; ఒక్క చోటే కూర్చుని ఉండ‌రాదు&period; రాత్రి సమ‌యంలో కాళ్ల కింద దిండ్లు పెట్టుకుని నిద్రించాలి&period; శారీర‌క శ్ర‌à°® చేయ‌ని వారికి ఇలా పొట్ట&comma; వీపు భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది&period; వీరు రోజూ à°¤‌గినంత నిద్ర పోవాలి&period; అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారం తినాలి&period; à°°‌న్నింగ్‌&comma; వాకింగ్ వంటి వ్యాయామాలు రోజూ చేయాలి&period; దీంతో అధిక కొవ్వు&comma; à°¬‌రువు à°¤‌గ్గిపోతాయి&period; ఇలా à°¶‌రీరంలో à°ª‌లు భాగాల్లో ఉన్న కొవ్వుకు భిన్న‌మైన మార్గాల‌ను పాటించాలి&period; అప్పుడే కొవ్వు క‌రిగి బరువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts