హెల్త్ టిప్స్

డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది సన్నబ‌డటానికి తాము డైటింగ్ నియమాలు ఆచరిస్తున్నామంటూ అనేక మెరుగైన ఆహారాలు వదిలేస్తూంటారు&period; అసలు డైటింగ్ అంటే&quest; మంచి పోషకాలు వుండే ప్రొటీన్లు&comma; తక్కువ పిండిపదార్ధాలు లేదా కార్బోహైడ్రేట్లు&comma; కొవ్వు తక్కువగా వుండేవి తినటం&period; అంతేకాని&comma; అసలు ఏమీ తినకుండా ఖాళీ పొట్ట పెట్టి డైటింగ్ అనటం సరికాదు&period; శరీరానికి అవసరమైన శక్తి పొందాలంటే ఆహారం అవసరం&period; కనుక తక్కువ తింటూ త్వరగా బరువు తగ్గాలనటం సరి కాదు&period; తినండి&&num;8230&semi; తినేది సరైనదో కాదో సరైన పరిమాణంలో వుందో లేదో పరిశీలించండి&period; పచ్చటి ఆకు కూరలు&comma; పండ్లు&comma; వంటివి మీ ఆహారంలో అధిక నీటిని ఇస్తాయి&period; త్వరగా జీర్ణం కాని పదార్ధాలు తినకండి&period; అనారోగ్యకరమైన బేకరీ జంక్ ఫుడ్ వదిలేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్బో హైడ్రేట్లు తగ్గించకండి&period; ఇవి తగ్గితే మీ జీవక్రియ వెనుకబడుతుంది&period; కేలరీలు తక్కువ వుండే ఆహారాలు తినండి&period; తినే దానిలో అవసరమైన పోషకాలన్నీ వున్నాయో లేదో చూసుకోండి&period; ఎంత ఆహారం వదలాలనుకుంటే తినాలనే వాంఛ పెరిగిపోతుందని గుర్తించండి&period; కనుక తినేవి పోషకాలు కలిగినవిగా ఎంపిక చేయండి&period; ఎలా తినాలి&quest; నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమలటం ప్రధానం&period; మెల్లగా నములుతూ నోటిలోని లాలాజలంతోనే అది జీర్ణం అయ్యేలా తినాలి&period; నోటిలో అధికంగా ఆహారం పెట్టుకోకండి&period; ఒకేసారి ఎక్కువ ముద్దలు తినేవారికి అజీర్ణం గ్యాస్&comma; పొట్ట నొప్పి వంటివి కలుగుతాయి&period; కనుక బాగా నమలండి&period; చిన్న ముద్దలు పెట్టుకోండి&period; ఎప్పుడైనా&comma; మీరు కోరిన ఆహారాలు తప్పక ఒకసారైనా కొద్ది కొద్దిగా తిని మీ వాంఛలను తీర్చుకోండి&period; లేకుంటే మీకు తినాలనే ఆరాటం అధికమైపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91289 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;dieting&period;jpg" alt&equals;"if you are doing dieting then do not make these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దానిని అలవాటుగా మార్చి బరువు పెరగకండి&period; ఆరోగ్యకర ఆహార ప్రణాళిక ఆచరించండి&period; పచ్చటి కూరలు అధికంగా&comma; పప్పులు&comma; ఓట్లు&comma; గింజధాన్యాలు తినండి&period; ఎట్టి పరిస్ధితులలోను మధ్యాహ్న భోజనం వదలకండి&period; రోజులో చివరగా తినేది చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా ఎంచుకోండి&period; రాత్రులందు అన్నం తినకండి&period; అది అధిక కేలరీలను అందిస్తుంది&period; ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ చేసే ముందుగా కనీసం ఒక గ్లాసు గోరు వెచ్చటినీరు తాగండి&period; ఇది మీరు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది&period; సరైన ఆహారాలు సరైన మొత్తాలలో సరైన సమయంలో తింటూవుంటే మీ శారీరక రూపం ఎంతో ఆకర్షణీయం అనేది గ్రహించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts