పోష‌ణ‌

స‌న్నబ‌డాల‌న్నా, షుగ‌ర్‌ను తగ్గించుకోవాల‌న్నా.. వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సన్నబడాలని ప్రయత్నం చేసేవారు వారి ఆహారంలో చిక్కుళ్లను భాగం చేసుకోవాలి&period; ఎందుకంటే చిక్కుడులో బోలెడు సుగుణాలున్నాయి&period; ప్రతి వందగ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది&period; అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి&period; చిక్కుడును కూరల్లోనే కాకుండా సూప్స్&comma; ఇతర టిఫిన్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు&period; ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-91293 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;broad-beans&period;jpg" alt&equals;"take broad beans regularly to reduce weight and control diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;> కాలేయం&comma; చర్మం&comma; కళ్లు&comma; వెంట్రుకలు వంటి భాగాలకు చిక్కుడు చక్కటి శక్తిని అందిస్తుంది&period; అలాగే మధుమేహ రోగులు అన్నంకన్నా చిక్కుడు శాతం ఎక్కువగా తీసుకుంటే 25 శాతం డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది&period;<&sol;p>&NewLine;<p>చిక్కుడును వారంలో కనీసం మూడుకప్పులు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు&period; చిక్కుడులో ఉండే పీచు&comma; యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి&period; గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి&period; గుండెచుట్టూ కొలెస్టరాల్‌&comma; ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts