హెల్త్ టిప్స్

ఎత్తు త‌క్కువ‌గా ఉన్నామ‌ని చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టిగా వున్నానని భావిస్తున్నారా&quest; ఎత్తు పెరగటంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయా&quest; అయితే&comma; మీ ఎత్తును పెంచే కొన్ని ఆహారాలు సూచిస్తున్నాం పరిశీలించండి&period; ఎత్తును పెంచే హర్మోన్ పిట్యూటరీ గ్రంధినుండి వస్తుంది&period; దీనికి ప్రొటీన్లు&comma; పోషకాలు కావాలి&period; ఎత్తు పెరిగేందుకు కొన్ని ఆహారాలు చూడండి&period; విటమిన్ డి &&num;8211&semi; ఎత్తు పెరగాలంటే ప్రధానంగా ఇది కావాలి&period; విటమిన్ డి అధికంగా వుండే చేపలు&comma; ధాన్యాలు&comma; గుడ్లు&comma; టోఫు&comma; పాలు&comma; సోయా బీన్స్&comma; మష్ రూమ్స్&comma; బాదం పప్పులు తినండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రొటీన్ &&num;8211&semi; ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలలోని ఎమినో యాసిడ్లు మంచి శరీర ఎదుగుదలనిస్తాయి&period; పాలు&comma; ఛీజ్&comma; పచ్చని బీన్స్&comma; వాటర్ మెలన్&comma; స్క్వాష్&comma; చేపలు టునా&comma; సల్మాన్&comma; మాంసం&comma; లీన్ బీఫ్&comma; కాయ ధాన్యాలు&comma; చికనెన్&comma; ఓట్ మీల్ &comma; సోయా బీన్స్ వంటివి తినాలి&period; విటమిన్ ఎ &&num;8211&semi; విటమిన్ ఎ అధికంగా వుండే బీట్ రూట్&comma; గోంగూర&comma; కేరట్లు&comma; చికెన్&comma; బొప్పాయి&comma; పీచ్&comma; పాలు&comma; టమాటాలు&comma; బఠాణీలు&comma; బాదం పప్పు లేదా వెజిటబుల్ జ్యూస్ వంటివి తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85275 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;short-height&period;jpg" alt&equals;"if you are feeling shamed for short height then take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాల్షియం &&num;8211&semi; ఎముకలు బలంగా ఎదగాలంటే కాల్షియం అధికంగా వుండే ఆహారాలు పాలు&comma; జున్ను&comma; పెరుగు&comma; గుడ్లు వంటివి తీసుకోవాలి&period; మినరల్స్ &&num;8211&semi; ఎత్తు సహజంగా పెరగాలంటే&comma; మినరల్స్ అధికంగా వున్న పచ్చటి బీన్స్&comma; బ్రక్కోలి&comma; గోంగూర&comma; కేబేజి&comma; సొరకాయ&comma; కేరట్&comma; గింజ ధాన్యాలు&comma; అరటిపండ్లు&comma; ద్రాక్ష&comma; మొదలైనవి తినాలి&period; ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తింటూ&comma; తగిన వ్యాయామాలు చేస్తే ఎత్తు సహజంగా&comma; తేలికగా పెరుగుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts