హెల్త్ టిప్స్

పిల్ల‌ల‌కు డైప‌ర్లు వేస్తున్నారా..? ర్యాషెస్ రావొద్దు అంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి&period; దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు&period; కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు&period; డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి&period; తర్వాత పొడి బట్ట తో తుడిచి&comma; పౌడర్ రాసి అప్పుడు డైపర్ వేయాలి&period; ఒకసారి డైపర్ వల్ల ర్యాషెస్ వస్తే అవి తగ్గే వరకు డైపర్ వేయకూడదు&period; ఇలా చేయడం వల్ల తొందరగా ర్యాషెస్ తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైపర్ వేసేముందు పౌడర్ రాయినట్లు అయితే&comma; ఒక బట్ట తో తడిని తుడిచి వేసి బేబి క్రీం రాయడం వల్ల ర్యాషెస్ ఏర్పడవు&period; పౌడర్ కి బదులుగా బేబి క్రీం రాయవచ్చు&period; ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని నెమ్మదిగా రాయండి&period; ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; ఇలా చేయడం వల్ల ర్యాషెస్ తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79387 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diaper-to-kids&period;jpg" alt&equals;"if you are putting diaper to kids follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు నూనెకు బదులుగా అలోవెరా జెల్ తో కూడా మసాజ్ చేయవచ్చు&period; ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇబ్బంది కూడా ఉండదు&period; డైపర్‌లను తరచుగా మార్చండి&period; తడి లేదా మురికి డైపర్‌లను వెంటనే తొలగించండి&period; ఇలాంటి జాగ్రత్తలు పాటించినా సరే ర్యాషెస్ తగ్గలేదు అంటే డాక్టర్ని సంప్రదించడం ఎంతో అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts