హెల్త్ టిప్స్

ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే…!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది స్టీల్‌కు à°¬‌దులుగా ప్లాస్టిక్‌తో à°¤‌యారుచేయ‌à°¬‌à°¡à°¿à°¨ లంచ్ బాక్సుల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; కానీ నిజానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత క్షేమ‌క‌రం కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఎందుకంటే&period;&period; ప్లాస్టిక్ లంచ్ బాక్సుల‌లో ఆహారాన్ని ఉంచితే అందులోకి ప్లాస్టిక్ లో ఉండే జీనోఈస్ట్రోజెన్స్ అన‌à°¬‌డే హానికారక à°°‌సాయ‌నాలు విడుద‌à°²‌వుతాయ‌ట‌&period; అవి à°®‌à°¨‌కు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను తెచ్చి పెడ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్ లో ఉండే హానికార‌క à°°‌సాయ‌నాలు ఆహారంలోకి విడుద‌à°²‌య్యాక ఆ ఆహారాన్ని à°®‌నం తింటాం&period; దీని à°µ‌ల్ల ఆ కెమిక‌ల్స్ à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్లి హార్మోన్ అస‌à°®‌తుల్య‌à°¤‌à°²‌ను క‌లిగిస్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; ముఖ్యంగా పిల్ల‌à°² à°¶‌రీరంలోకి ఈ కెమిక‌ల్స్ చేరితే వారిలో ఎదుగుదల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; దీంతోపాటు స్థూల‌కాయం&comma; పీసీవోడీ&comma; ఫ్యాటీ లివ‌ర్‌&comma; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67542 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;foods-in-plastic-boxes&period;jpg" alt&equals;"if you are taking foods in plastic boxes then must know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్ లంచ్ బాక్సులే కాదు&comma; ఇత‌à°° ఏ ప్లాస్టిక్ తో à°¤‌యారు చేయ‌à°¬‌à°¡à°¿à°¨ పాత్ర‌లోనూ ఆహారం నిల్వ చేయ‌రాద‌ని&comma; ఆ ఆహారాన్ని తీసుకోరాద‌ని వైద్యులు చెబుతున్నారు&period; ప్లాస్టిక్‌కు à°¬‌దులుగా సంప్ర‌దాయ స్టీల్‌తో à°¤‌యారైన బాక్సులు&comma; పాత్ర‌à°²‌ను వాడాల‌ని వారు సూచిస్తున్నారు&period; ముఖ్యంగా పిల్ల‌à°²‌కు లంచ్ బాక్సుల‌ను స్టీల్‌తో à°¤‌యారు చేయ‌à°¬‌à°¡à°¿à°¨ వాటినే ఉప‌యోగించాల‌ని&comma; అలాగే వాట‌ర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్‌తో à°¤‌యారుచేసిన‌వి కాకుండా&comma; స్టీల్‌తో à°¤‌యారు చేసిన‌వి వాడాల‌ని లేదంటే కాప‌ర్ &lpar;రాగి&rpar; అయినా à°«‌ర్వాలేద‌ని వైద్యులు చెబుతున్నారు&period; కాబ‌ట్టి ఇక‌పై మీరు కూడా ప్లాస్టిక్ బాక్సులు&comma; పాత్ర‌à°²‌ను అస్స‌లు ఆహారం కోసం వాడ‌కండి&period; లేదంటే అన‌à°µ‌à°¸‌రంగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts