హెల్త్ టిప్స్

రోజుకు 6 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువగా కూర్చోవడం స్మోకింగ్ చేసినంత ప్రమాదమని నిపుణులు చెప్తుంటారు&period; కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అధికశాతం మంది రోజుకు 6గంటలకన్నా ఎక్కువ సేపే కూర్చొంటున్నారు&period; ఆఫీసులోనే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ చూస్తూ అని&comma; ల్యాప్‌టాప్‌లో పని అని&comma; ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సేపు కూర్చునే ఉంటున్నారు&period; ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం మన శరీరానికి ఎంతో ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు&period; ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఇలా ఆరు గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చోవడం చాలా డేంజర్ అని తేలింది&period; ఇలా రోజూ ఆరు గంటలకన్నా ఎక్కువ సేపు కూర్చునే వారికి ఊబకాయం&comma; గుండె జబ్బులు&comma; మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు&period; అసలు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలేంటో చూద్దామా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక సమయంపాటు కూర్చునే ఉండటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి అధికమవుతుంది&period; ఇది వెన్ను&comma; మెడ&comma; నడుము నొప్పికి దారిస్తుంది&period; మెడ కండరాలు కూడా బిగుసుకుపోతాయి&period; అంతేకాకుండా ఎక్కువ సేపు ఒకేలా కూర్చుని ఉండటం వల్ల వెన్ను సమస్యలు కూడా అధికంగా వస్తాయని నిపుణులు చెప్తున్నారు&period; ఎక్కువ సేపు కూర్చోవడం&comma; శారీరిక శ్రమ లేకపోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది&period; మెదడుకు కావాల్సిన స్థాయిలో రక్త ప్రసరణ జరగదు&period; ఇది ఒత్తిడి&comma; ఆందోళన&comma; నిరాశకు దారితీస్తుంది&period; దాని కారణంగా అనేక మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి&period; గంటల తరబడి కూర్చునే ఉండటం ఊబకాయానికి దారితీస్తుంది&period; మన ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు చాలా నెమ్మదిగా ఖర్చవుతాయి&period; దీని వల్ల పొట్ట‌&comma; నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది&period; మన బరువు అధికం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88442 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;office-work&period;jpg" alt&equals;"if you are working in office by sitting more than 6 hours know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ సేపు కూర్చోవడం మన గుండెకు చాలా ప్రమాదం చేస్తుంది&period; ఇలా ప్రతి రోజూ ఆరుగంటలకన్నా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం అధికమవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి&period; నిరంతరం కూర్చునే ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది&period; ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది&period; అది గుండెపోటు ప్రమాదాన్ని అధికం చేస్తుంది&period;ఎక్కువ సేపు కూర్చునే ఉండటం మన జీర్ణప్రక్రియపై&comma; జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది&period; ఇది ఇన్సులిన్‌కు ప్రతిస్పందించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది&period; దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి&period; దీంతో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది&period; ఉద్యోగం&comma; బాధ్యతలు కూర్చోక తప్పదు అని అనచ్చు&period; కానీ&comma; ఉద్యోగ చేసుకుంటూనే ఈ సమస్యలు తలెత్తకుండా నివారించుకోవచ్చు&period; అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది&period; అవేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోవాలి&period; 2-3 నిమిషాల పాటు నడవడం&comma; తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి&period; మీ వర్క్ స్టేషన్‌ను మార్చి నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి&period; శారీరిక శ్రమను పెంచండి&period; లిఫ్ట్‌కు బదులు మెట్లను వాడండి&period; ఆఫీసు&comma; ఇంట్లో నడుస్తూ పనిచేసేలా చూసుకోండి&period; వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి&period; ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం&comma; వ్యాయామం చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts