హెల్త్ టిప్స్

ఈ ల‌క్షణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే నీళ్ల‌ను అతిగా తాగుతున్నార‌ని అర్థం..

<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని చెబుతుంటారు&period; మన శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోతే నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నమాట నిజమే&period; కానీ మరీ అతి ఎక్కువగా నీళ్ళు తాగడం కూడా సరైన పద్దతి కాదనే విషయం తెలుసుకోవాలి&period; దీనివల్ల రక్తకణాల్లో సోడియం శాతం తగ్గి ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది&period; మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని తెలిపే కొన్ని సంకేతాలని ఇక్కడ చూద్దాం&period; మీరు బయటకి వెళ్తున్నప్పుడు మీతో పాటు బాటిల్ నీళ్ళు తీసుకుని వెళ్తూ&comma; అది పూర్తయిపోయినప్పుడల్లా నింపుతూ ఉంటున్నారంటే ఖచ్చితంగా ఎక్కువ నీళ్ళు తాగుతున్నారనే అర్థం&period; ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల సోడియం శాతం తగ్గి కణాల వాపుకు కారణమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు దాహం వేయకపోయిన నీరు తాగుతున్నారంటే దానర్థం మీరు ఎక్కువ నీరు తాగుతున్నట్టే లెక్క&period; దాహం వేసినపుడు నీరు తాగండి&period; ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్పి&comma; మరీ ఎక్కువగా తాగకండి&period; మూత్రం కొద్దిగా పసుపు రంగులోకి మారితే మీరు కావాల్సినన్ని నీళ్ళు తాగుతున్నట్టు లెక్క&period; అలా కాక మరీ స్పష్టంగా పోతున్నట్టయితే మరీ ఎక్కువ నీళ్ళు తాగుతున్నట్టే లెక్క అని వైద్యులు సూచిస్తున్నారు&period; ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం&comma; రాత్రి పూట తరచుగా నిద్రలేస్తున్నారంటే అది ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని చెప్పడానికి సంకేతం కావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79760 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;water-1&period;jpg" alt&equals;"if you drink water excessively these signs will appear " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరచుగా వికారంగా ఉండడమో&comma; వాంతులు వస్తున్నట్టు అనిపిస్తే మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని అర్థం చేసుకోవాలి&period; రోజంతా తలనొప్పి రావడమనేది డీహైడ్రేషన్ వల్ల కలగవచ్చు&period; అలాగే ఎక్కువ నీళ్ళు తాగినా వస్తుంది&period; మీరెక్కువ నీళ్ళు తాగుతున్నా తలనొప్పి లేస్తుందంటే దాని కారణమేంటో మీరే అర్థం చేసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts