వ్యాయామం

మీ పిరుదులు అందంగా చ‌క్క‌ని ఆకృతి పొందాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలోని దిగువ భాగాలు అందంగా వుండాలంటే&comma; వాటి వ్యాయామం కొరకు అధికమైన బరువులు ఎత్తే అవసరం లేదు&period; కొన్ని సులభమైన వ్యాయామాలతో మీ పిరుదుల భాగాలను అందంగా ఆకర్షణీయంగా వుంచుకోవచ్చు&period; అవేమిటో చూద్దాం&period; శరీరంలోని అన్ని కండరాల కంటే కూడా పిరుదుల కండరాలు చాలా పెద్దవి&period; వీటికి బలం పట్టించడం చాలా కష్టమే కాని అసాధ్యం కాదు&period; పిరుదుల కండరాలకు వ్యాయామం ఎలా వుండాలో చూద్దాం&period; ముందుకు సాగటం &&num;8211&semi; కాలి కొవ్వు&comma; పిరుదుల కండరాలను ధృఢ పరచాలంటే ముందుకు శరీరాన్ని సాగదీయాలి&period; ఇది హనుమంతుడి పొజిషన్ అవుతుంది&period; చాలా సులభం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుడి పాదంతో పెద్ద అడుగు వేయండి చేతులు పిరుదులపై పెట్టుకొని మోకాళ్ళపై కూర్చోండి&period; ఇదే భంగిమను ఎడమ పాదంతో కూడా రిపీట్ చేయండి&period; నేల వ్యాయామాలు &&num;8211&semi; చేతులను&comma; మోకాళ్ళను నేలకానించండి&period; ఒక కాలిని ఛాతీనుండి వెనుకవైపుకు మీరు సాగతీయగలిగినంత సాగతీయండి&period; ఇదే మాదిరిగా రెండవ కాలు కూడా చేయండి&period; మెట్లు ఎక్కడం &&num;8211&semi; ఒక గట్టి స్టూలు మీ ముందు వేయండి&period; మీరు నిలబడండి&period; ఒక పాదాన్ని దానిపై ఎక్కింకి పైకి లేవండి&period; ఇపుడు పాదాన్ని కిందకు దించండి&period; రెండవ పాదంతో అదే విధంగా చేయండి&period; ఈ చర్య మెట్లు ఎక్కుతున్నట్లు వుంటుంది&period; ఇది పిరుదు భాగాలు బలం పట్టటానికి సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79763 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;buttocks&period;jpg" alt&equals;"follow these tips if you want your buttocks in good shape " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వ్కాట్స్ &&num;8211&semi; తొడలకు&comma; కాళ్ళకు&comma; పిరుదులకు ఇది చాలా మంచిది&period; ఇవి ప్రతి రోజూ చేయవచ్చు&period; కాళ్ళు వెడల్పుగా పెట్టండి&period; మెల్లగా కిందకు వంగండి&period; రిలాక్స్ అవండి&period; పైకి లేవండి&period; ఈ వ్యాయామం కనీసం 10 నుండి 12 సార్లు చేయండి&period; సైకిలింగ్&comma; రన్నింగ్&comma; వాకింగ్&comma; కిక్ బాక్సింగ్ మొదలైనవన్ని కూడా పిరుదు భాగాలకు వ్యాయామాలుగా పని చేస్తాయి&period; సైకిలింగ్&comma; రన్నింగ్&comma; వాకింగ్ లు శరీర కింది భాగం కొవ్వు క్రమేణా తగ్గించేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts