హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి&period; చాలా మంది ఈ సమస్య తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య లేకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి&period; మంచి ఆహారం తీసుకోవాలి&period; ఒత్తిడి లేకుండా ఉండాలి&period; మంచి నిద్ర ఉండాలి&period; అలానే నీళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి&period; అయితే మలబద్ధకం సమస్య ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకూడదు&period; మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మలబద్ధకంతో బాధపడే వాళ్ళు అరటి పండ్లను తీసుకోవాలి&period; అరటి పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి&period; అరటికాయ ఎక్కువ తీసుకుంటే మలబద్దకానికి దారి తీస్తుంది&period; అరటికాయలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది&period; ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది పేగుల నుండి నీటిని మలం వైపుకు లాగుతుంది&period; డిహైడ్రేషన్ కి గురవుతున్నట్లయితే మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది&period; వైట్ రైస్ మలబద్ధకాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు తెల్ల బియ్యం లో పొట్టు ఉండదు&period; అదే బ్రౌన్ రైస్ తీసుకుంటే మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86701 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;constipation-2&period;jpg" alt&equals;"if you eat these foods you will get constipation " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హోల్ గ్రైన్ బ్రెడ్ ని తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి దూరంగా ఉండొచ్చు వైట్ బ్రెడ్ మలబద్ధకం సమస్యను ఎక్కువ చేస్తుంది&period; ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాక్లెట్లు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు&period; చాక్లెట్లలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటుంది ఇది డైజెషన్ ని స్లోగా చేస్తుంది&period; దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; పాలు&comma; పెరుగు&comma; ఐస్ క్రీమ్&comma; చీజ్ వంటివి ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కి కూడా దూరంగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts