హెల్త్ టిప్స్

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Sugar Levels &colon; ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం&period; ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి&period; డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ&comma; తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి&period; మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది&period; ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి&period; à°¡à°¯à°¾à°¬à±†à°Ÿà°¿à°¸à± పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు&comma; కూరగాయలు&comma; ఖనిజాలు&comma; అధిక ఫైబర్&comma; యాంటీ ఆక్సిడెంట్స్&comma; విటమిన్లు&comma; ప్రోటీన్స్&comma; ఉండేలా తీసుకోవటం ఉత్తమం&period; అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం మంచిది&period; కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం కారణంగా మందులతో నయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను అసలు తీసుకోకూడదు&period; డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు&comma; అరటి పండ్లు&comma; ఎండు ద్రాక్ష&comma; ఐస్ క్రీం&comma; స్వీట్స్ తీసుకోకూడదు&period; ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ పండు తినాలంటే చాలా మితంగా వాటిని తీసుకొనాల్సి ఉంటుంది&period; ఉదాహరణకు ఒక అరటి పండు తినాలి అనిపిస్తే దానిలో సగభాగం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61539 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;diabetes-2&period;jpg" alt&equals;"if you have diabetes then do not take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి&comma; ఖర్బూజా&comma; ద్రాక్షా&comma; సీతాఫలాలు&comma; పైనాపిల్ వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి&period; అందువలన ఈ పండ్లకు దూరంగా ఉండాలి&period; నూనెలో వేయించిన పదార్థాలు మరియు వండిన ఎర్ర మాంసం&comma; చికెన్ తింటే డయాబెటిస్ పేషెంట్ల‌లో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; బార్బెక్యూయింగ్&comma; బ్రాయిలింగ్&comma; గ్రిల్లింగ్&comma; వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది&period; అందువలన ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా పీచు మరియు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి&period; కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి&period; నిత్యజీవితంలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడం ఎంతో అవసరం&period; రాగులు&comma; సజ్జలు&comma; అవిసెలు&comma; ఊదలు&comma; సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి&period; చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది&period; వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు&comma; డయాబెటిస్‌&comma; రొమ్ము క్యాన్సర్ à°²‌ను దరిచేరనివ్వవు&period; స్త్రీలల్లో వచ్చే మెనోపాజ్ సమస్యల‌ను కూడా అదుపు చేస్తాయి&period; క‌నుక చిరు ధాన్యాల‌ను ఎక్కువ‌గా తింటే à°¡‌యాబెటిస్ à°¤‌గ్గ‌డంతోపాటు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts