హెల్త్ టిప్స్

గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు క‌చ్చితంగా పాటించాల్సిన సూచ‌న‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజుల్లో జంటలు చాలామంది తమ జీవిత భాగస్వామి రాత్రివేళ చెవులు పగిలేలా గురకలు పెట్టి తమకు నిద్రాభంగం చేస్తున్నాడంటూ వివాహ జీవితాలను సైతం తెగతెంపులు చేసుకుంటున్నారు&period; కనుక మేము కొన్ని గురక పరిష్కారాలు సూచిస్తున్నాం&period; వాటిని ఆచరించి మీ అనుబంధాలను&comma; విలువైనవైతే&comma; కాపాడుకోండి&period; మంచి నిద్ర పొండి&period; గురకకు కారణాలేమిటి&quest; &&num;8230&semi;&period;&period;గురక అనేది నయం చేయలేనిది కాదు&period; శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది&period; నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను వైబ్రేట్ చేస్తూ ధ్వని పుట్టిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది&period; గురకకు చికిత్స- ఓకల్ కార్డులు వైబ్రేట్ అవటానికి కారణం ప్రధానంగా ముక్కులోని శ్వాసమార్గంలో అడ్డంకులుండటం&period; ఈ అడ్డంకులను తొలగించాలంటే&comma; మెడికల్ షాపులలో రెడీగా దొరుకుతున్న నాసల్ స్ట్రిప్స్ వాడాలి&period; ఇవి ముక్కు రంధ్రాలను తెరచి గాలి బాగా ప్రవహించేలా చేస్తాయి&period; పడకకు వెళ్ళే ముందు ఆవిరి పట్టి శ్వాస మార్గాన్ని శుభ్రపరచుకుంటే అందులో వుంటే మ్యూకస్ శుభ్రపడి మంచి నిద్రపడుతుంది&period; శ్వాస మార్గంలో బ్లాకేజ్ కలిగించే ఆల్కహాలు&comma; నిద్రమాత్రలు&comma; ట్రాంక్విలైజర్లు&comma; యాంటీ హిస్టమిన్లు మొదలైనవి వదిలేస్తే గురక తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78485 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;snoring-1&period;jpg" alt&equals;"if you have snoring problem must follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురకకు పొగతాగటం కూడా ఒక కారణం&period; ఈ అలవాటు గొంతులో మంట&comma; కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది&period; శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది&period; ముక్కు రంధ్రాలలో మ్యూకస్ శుభ్రపరచుకొని అధికంగా వున్న వెంట్రుకలను కత్తిరిస్తే కూడా గురక తగ్గే అవకాశం వుంది&period; నిద్ర పోయే పొజిషన్ ఎలా వుండాలి&quest; తలగడలు మెత్తగా వుండరాదు&period; గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది&period; వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే&comma; పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి&period; గురక తగ్గాలంటే తినకూడనివి ఏమిటి&quest; నిద్రించేముందు స్నాక్స్ ఏవీ తినకండి&period; పిజ్జాలు&comma; బర్జర్లు&comma; ఛీజ్&comma; పాప్ కార్న్‌ వంటివి తినరాదు&period; వీటిలో కొవ్వు అధికంగా వుండి మ్యూకస్ పేరుకుంటుంది&period; నిద్రించేముందు ఎక్కువగా భుజించవద్దు&period; భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే జీర్ణమై పడుకునే సమయానికి శ్వాస కోశంలో గాలి స్వేచ్ఛగా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts