Kidneys : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి&period; ఇవి ఆరోగ్యంగా ఉంటేనే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాము&period; à°¶‌రీరంలో à°®‌లినాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి నిరంత‌రం à°ª‌ని చేస్తూనే ఉంటాయి&period; మూత్ర‌పిండాలు ఎల్లప్పుడూ à°ª‌రిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది&period; మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి&period; రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది&period; నీరు ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; దీంతో మూత్ర‌పిండాలు à°ª‌రిశుభ్రంగా ఉంటాయి&period; అలాగే మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా&comma; శుభ్రంగా ఉంచ‌డంలో బార్లీ గింజ‌లు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; నీటిలో బార్లీ గింజ‌à°²‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; అలాగే తాజా పండ్లు&comma; పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాలను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; మూత్ర‌పిండాల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డ్డాము అని తెలుసుకోవ‌డానికి చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; మూత్ర‌పిండాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే కొన్ని అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి&period; అలాగే à°®‌à°¨ జీవ‌à°¨ శైలిలో కూడా మార్పు చేసుకోవాలి&period; మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉండడానికి à°®‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్ర‌తిరోజూ à°¤‌గినంత నీటిని తాగుతూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27047" aria-describedby&equals;"caption-attachment-27047" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27047 size-full" title&equals;"Kidneys &colon; మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా&period;&period; అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;kidneys-1&period;jpg" alt&equals;"if you have these habits then your Kidneys are in danger " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27047" class&equals;"wp-caption-text">Kidneys<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు ఎంత ఎక్కువ‌గా తాగితే మూత్ర‌పిండాలు అంత ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఉప్పును అధికంగా తీసుకోకూడ‌దు&period; ఉప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; ఉప్పును à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం వల్ల మూత్ర‌పిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period; అలాగే చాలా మంది పెయిన్ కిల్ల‌ర్ à°²‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period; వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వల్ల మూత్ర‌పిండాల‌పై చెడు ఫ్ర‌భావాన్ని చూపుతాయి&period; క‌నుక వీటికి సాధ్య‌మైనంత దూరంగా ఉండాలి&period; అదే విధంగా రోజూ నిద్ర పోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; నిద్ర‌లేమి à°µ‌ల్ల కూడా మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చాలా మంది మూత్రం à°µ‌చ్చిన‌ప్ప‌టికి విస‌ర్జించ‌కుండా అలాగే ఉంటారు&period; దీని à°µ‌ల్ల మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా à°ª‌à°¡à°¿ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; అలాగే à°®‌ద్య‌పానం&comma;ధూమ‌పానం వంటి వాటికి దూరంగా ఉండాలి&period; టీ&comma; కాఫీలను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; రోజూ à°¤‌గినంత వ్యాయామం చేస్తూ ఉండాలి&period; అధిక à°¬‌రువు బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలి&period; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ చ‌క్క‌టి జీవ‌à°¨ శైలిని పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts