హెల్త్ టిప్స్

టైప్‌2 డ‌యాబెటిస్ ఉందా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు లేదా మీ ఇంటిలోని సభ్యులు టైప్ 2 డయాబెటీస్ తో బాధ పడుతున్నారా&quest; ఈ టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చూడండి&period; ఎపుడూ ఊహించుకోకండి &&num;8211&semi; ఏం తినాలి&quest; ఏం తినకూడదు లాంటివి ఊహించకండి&period; వైద్యుడిని సంప్రదించండి&period; తినకుండా వుండవలసినవి కొవ్వులు&comma; షుగర్&comma; నూనెలవంటివే కాదు&period; ఆహార సమతుల్యతకు ఇంకా అనేక పదార్ధాలుంటాయి&period; వైద్య నిపుణుల సలహా తీసుకొని ఆహారాన్ని మెయిన్టెయిన్ చేయడం అవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఏం తింటున్నారనేది తెలుసుకోవాలి &&num;8211&semi; కొవ్వు తక్కువగల పదార్ధాలే షుగర్ ను నియంత్రించలేవు&period; పీచు అధికంగా వుండే పండ్లు&comma; కూరలు మొదలైనవి కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని కొన్ని సమయాల్లో పెంచే ప్రమాదముంది&period; ఆహార ప్రణాళిక వేయండి&period; ప్రతిరోజూ ఏమి తినాలి&quest; ఏ సమయానికి తినాలనేది నిర్ణయించుకోండి&period; పిండిపదార్ధాలు తక్కువగా వుండి&comma; ప్రొటీన్ అధికంగా వుండే రాగి లేదా సోయా వంటివి ఆరోగ్యాన్నే కాదు&comma; శక్తిని కూడా ఇస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79248 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;type-2-diabetes&period;jpg" alt&equals;"if you have type 2 diabetes follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపుడు పదార్ధాలను అతిగా తినరాదు&period; మీ విందులు వినోదాలలో తినే పదార్ధాలు డయాబెటీస్ కు సమస్య అని గుర్తించండి&period; కాకర రసం&comma; బీట్ రూట్ రసం మొదలైనవి డయాబెటీస్ నియంత్రించటమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి&period; శరీరానికి ఎపుడూ పని కల్పించండి &&num;8211&semi; చాలామందికి 40 ఏళ్ళ పైబడితే షుగర్ ఎందుకు వస్తుందంటే వారు రిటైరైపోతున్నామన్న ధ్యాసలో శరీరానికి విశ్రాంతి కల్పిస్తారు&period; ఈ కారణంగా శరీరం లావెక్కటం కొవ్వు నిల్వలు ఏర్పడటం అధిక బరువు ఏర్పడటం జరుగుతుంది&period; అధికబరువు డయాబెటీస్ కు ప్రధాన కారణం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts