హెల్త్ టిప్స్

Osteoporosis : ఈ ఫుడ్స్‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Osteoporosis &colon; à°µ‌యస్సు మీద à°ª‌à°¡à°¿à°¨ కొద్దీ à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక‌టి&period; ఎముక‌లు రాను రాను గుల్ల‌గా మారి పోయి à°¬‌à°²‌హీన‌మైపోతాయి&period; దీంతో చిన్న దెబ్బ à°¤‌గిలినా అవి విరుగుతాయి&period; దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు&period; ఇది చాలా నెమ్మ‌దిగా వృద్ధి చెందుతుంది&period; ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మే&period; ఎముక‌లు విరిగిన‌ప్పుడు&comma; ఫ్రాక్చ‌ర్ అయిన‌ప్పుడు à°ª‌రీక్ష‌లు చేస్తే తెలుస్తుంది&period; అయితే à°®‌నం నిత్య జీవితంలో తీసుకునే à°ª‌లు ఆహార పదార్థాలు కూడా ఆస్టియోపోరోసిస్ à°µ‌చ్చేందుకు కార‌ణాలు అవుతుంటాయి&period; à°®‌à°°à°¿ ఆ ఆహార à°ª‌దార్థాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోలా వంటి శీత‌à°²‌పానీయాలు ఎక్కువ‌గా తాగేవారికి ఆస్టియోపోరోసిస్ à°µ‌స్తుంది&period; వాటిల్లో ఉండే పాస్ఫారిక్ యాసిడ్ ఎముక‌à°²‌ను గుల్ల‌గా మారుస్తుంది&period; దీంతో ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మారి క్ర‌మంగా ఆస్టియోపోరోసిస్ à°µ‌స్తుంది&period; చ‌క్కెర‌&comma; రీఫైన్డ్ కార్బొహైడ్రేట్ల‌ను ఎక్కువగా తినేవారికి కూడా ఆస్టియోపోరోసిస్ à°µ‌స్తుంది&period; చిప్స్‌&comma; బ్రెడ్‌&comma; వైట్ రైస్‌&comma; కార్న్ à°²‌లో రీఫైన్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ à°ª‌దార్థాల‌ను తింటే ఎముక‌లు à°¬‌à°²‌హీన‌à°®‌వుతాయి&period; à°¤‌ద్వారా à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డ్డాక ఆస్టియోపోరోసిస్ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63951 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;osteoporosis&period;jpg" alt&equals;"if you take these foods Osteoporosis will come " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రిల్ చేయ‌à°¬‌à°¡à°¿&comma; కాల్చ‌à°¬‌à°¡à°¿à°¨ à°ª‌దార్థాల‌ను కూడా తిన‌రాదు&period; వాటి à°µ‌ల్ల కూడా ఆస్టియోపోరోసిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఉప్పు ఎక్కువ‌గా తిన్నా ఆస్టియోపోరోసిస్ త్వ‌రగా à°µ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; క్రిమి సంహార‌కాలు బాగా ఉప‌యోగించి పండించిన పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను తింటున్నా లేదా&period;&period; విప‌రీతంగా à°®‌ద్యం సేవిస్తున్నా&period;&period; ఆస్టియోపోరోసిస్ త్వ‌à°°‌గా à°µ‌స్తుంది&period; క‌నుక ఈ ఆహారాల‌ను తీసుకుంటున్న వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే&period; లేదంటే తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts