హెల్త్ టిప్స్

Belly Fat : పొట్ట తగ్గాలా..? ఇలా చెయ్యండి.. రెండే రోజుల్లో పొట్ట మొత్తం పోతుంది..!

Belly Fat : చాలామంది, ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలానే ఫిట్ గా ఉండడానికి, బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. చాలా మంది పొట్ట వలన కూడా బాధపడుతూ ఉంటారు. అధిక బరువు, పొట్ట తొలగించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది. నడుము పక్కన, పొట్టలో, తొడ భాగంలో ఎక్కువ కొవ్వు కనబడుతూ ఉంటుంది. ఈ మూడు భాగాల మీద ఫోకస్ చేసి, చాలా సింపుల్ గా శరీర ఆకృతి ని మనం మార్చుకోవచ్చు.

నడుము యొక్క సైడ్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలని చూసే వాళ్ళు, ఇలా చేయడం మంచిది. ఈ యోగాసనము బాగా ఉపయోగపడతాయి. యోగా చేయడం వలన శారీరక ప్రయోజనాలతో పాటుగా, మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు, ఆందోళన చెందకుండా, ఇలా ఈజీగా కొవ్వుని కరిగించుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. పొట్ట తగ్గాలంటే, భోజనాన్ని తగ్గించడం మంచిది. జంక్ ఫుడ్ ని ఎక్కువ తీసుకోవద్దు. అసలు తీసుకోకపోతే మరీ మంచిది.

if you want to reduce belly fat do like this in 2 days if you want to reduce belly fat do like this in 2 days

రెగ్యులర్ గా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇక యోగాసనం గురించి కూడా చూసేద్దాం. ముందు నిలబడండి. తర్వాత కాళ్ల మధ్యలో కంఫర్టబుల్ గా గ్యాప్ ఉంచుకోండి. రెండు చేతుల్ని, హిప్స్ లైన్ లో ఉంచుకుని, కుడి చేతిని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఎంత వీలైతే అంత సైడ్ కి వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవాలి.

స్టార్టింగ్ లో కొంచెం స్లోగా చేసి, తర్వాత ఫాస్ట్ గా చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఇదే పొజిషన్లో 30 సెకండ్ల నుండి ఒక నిమిషం వరకు ఆసనాన్ని అనుసరించండి. దీన్ని గమనిస్తే ఫ్యాట్ ఎలా తగ్గుతుందో గమనించొచ్చు. ఇలా, మీరు ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా చేస్తే కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. చక్కని శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా దీనిని చేస్తే మొత్తం కొవ్వు అంతా కూడా మాయమైపోతుంది. అధిక బరువు సమస్య ఉన్న వాళ్లు కూడా ఈజీగా బరువు తగ్గుతారు.

Admin

Recent Posts