హెల్త్ టిప్స్

పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా.. ఏం జరుగుతుందంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలా మందికి ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు&period; కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే&period;&period; మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతూ ఉంటారు&period; ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు&comma; బ్యాక్టీరియా ఉంటాయి&period; పళ్లపై&comma; నాలుకపై అవి పేరుకు పోయి ఉంటాయి&period; ఇలా లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా&period;&period; ఆహారాలు తిన్నా&period;&period; తాగినా&period;&period; అవి కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి&period; దీని వల్ల అనేక వ్యాధులు రోగాలు ఎటాక్ చేస్తాయి&period; పళ్లు కూడా దెబ్బతింటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ నీటిని మాత్రం తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; ఉదయం లేవగానే ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు&period; ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period; శరీరంలో ఉన్న టాక్సిన్స్&comma; మలిన పదార్థాలు బయటకు పోతాయి&period; మల బద్ధకం&comma; జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;drinking-water&period;jpg" alt&equals;"what happens if you drink water without brushing " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది&period; ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటుంది&period; చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది&period; సాధారణ నీళ్లు మాత్రమే కాకుండా గోరు వెచ్చని నీళ్లు కూడా తాగినా అనేక బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts