హెల్త్ టిప్స్

పెద‌వులు త‌ర‌చూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది&period; దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు&period; అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి&period; పెదవులు ఎందుకు పొడిబారతాయి&quest; ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి&comma; దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే&period; ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది&comma; దాని వల్ల పెదవులు పొడిబారతాయి&period; మంచి క్వాలిటీ లేని లిప్స్టిక్ వాడటం వల్ల కూడా పెదవులు పొడిబారే అవకాశం ఉంది&period; అంతే కాదు దాని వల్ల పెదవులు చిట్లి పోతాయి కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ మరియు కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది&period; దీని వల్ల పెదవులు పొడిబారతాయి&period; ఎక్కువగా స్మోక్ చేసేవారి పెదవులు కూడా పొడిబారతాయి&period; సహజంగా ఎక్కువ మంది పెదవులు మృదుత్వాన్ని&comma; వాతావరణం లో జరిగే మార్పులు వల్ల కోల్పోతారు&period; ఎందుకంటే పెదవులు ఎక్కువ చలిని&comma; ఎక్కువ వేడిని తట్టుకోలేవు&period; దానితో తేమ కోల్పోయి&comma; పొడిబారతాయి&period; అంతే కాదు విటమిన్ బి డెఫిషియెన్సీ&comma; థైరాయిడ్ సమస్య మరియు ఐరన్&comma; జింక్ శాతం తక్కువగా ఉన్నా పెదవులు పొడిబారడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79237 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lips&period;jpg" alt&equals;"if your lips are drying very much then know why it happens " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెదవుల మృదుత్వానికి ఏం చేయాలి &quest; తరచుగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని పెదవుల పై రాస్తూ ఉండాలి&period; ఎక్కువ నీరు తాగకపోవడం వల్ల పెదవులు పొడిబారితే రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగాలి&period; సిగరెట్ స్మోకింగ్ మానేయాలి&period; ప్రతి రోజు లిప్ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది&period; పెదవులపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి&comma; తేమ చేకూరుతుంది&period; దాంతో పెదవులు మృదువుగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts