Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పెద‌వులు త‌ర‌చూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
March 17, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల పెదవులు పొడిబారతాయి. మంచి క్వాలిటీ లేని లిప్స్టిక్ వాడటం వల్ల కూడా పెదవులు పొడిబారే అవకాశం ఉంది. అంతే కాదు దాని వల్ల పెదవులు చిట్లి పోతాయి కూడా.

ఆల్కహాల్ మరియు కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారతాయి. ఎక్కువగా స్మోక్ చేసేవారి పెదవులు కూడా పొడిబారతాయి. సహజంగా ఎక్కువ మంది పెదవులు మృదుత్వాన్ని, వాతావరణం లో జరిగే మార్పులు వల్ల కోల్పోతారు. ఎందుకంటే పెదవులు ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేవు. దానితో తేమ కోల్పోయి, పొడిబారతాయి. అంతే కాదు విటమిన్ బి డెఫిషియెన్సీ, థైరాయిడ్ సమస్య మరియు ఐరన్, జింక్ శాతం తక్కువగా ఉన్నా పెదవులు పొడిబారడం జరుగుతుంది.

if your lips are drying very much then know why it happens

పెదవుల మృదుత్వానికి ఏం చేయాలి ? తరచుగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని పెదవుల పై రాస్తూ ఉండాలి. ఎక్కువ నీరు తాగకపోవడం వల్ల పెదవులు పొడిబారితే రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగాలి. సిగరెట్ స్మోకింగ్ మానేయాలి. ప్రతి రోజు లిప్ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పెదవులపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి, తేమ చేకూరుతుంది. దాంతో పెదవులు మృదువుగా మారుతాయి.

Tags: dry lips
Previous Post

శివ‌లింగం క‌నిపించని ఆల‌యం.. ఎక్క‌డ ఉందో, దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

Next Post

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే చాయ్‌.. వీటిని వేసి త‌యారు చేయ‌వ‌చ్చు..

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.