Jowar Soup : ఈ సూప్‌ను మ‌రిచిపోకుండా రోజూ తాగండి.. దీంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jowar Soup &colon; ప్ర‌స్తుత కాలంలో చిరుధాన్యాల వాడ‌కం పెరిగింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది చిరుధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు&period; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌లో జొన్న‌లు కూడా ఒక‌టి&period; జొన్న‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; జొన్న‌à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా సంగ‌టి&comma; రొట్టె వంటి వాటిని మాత్ర‌మే à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీటితో పాటు à°®‌నం జొన్న పిండితో ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జొన్న‌పిండితో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; జొన్నపిండితో రుచిగా&comma; సుల‌భంగా సూప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ సూప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; జొన్న‌పిండిని సూప్ ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; దీని కోసం ఒక జార్ లో అర టీ స్పూన్ జీల‌క‌ర్ర‌&comma; ఒక à°ª‌చ్చిమిర్చి&comma; ఒక ఇంచు అల్లం ముక్క వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ à°²‌జొన్న‌పిండిని తీసుకుని అందులో అర క‌ప్పు నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు&comma; కొద్దిగా క్యారెట్ తురుము&comma; స్వీట్ కార్న్&comma; గ్రీన్ à°¬‌ఠాణీ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి పేస్ట్ వేసి à°®‌రో 5 నిమిషాలు ఉడికించాలి&period; à°¤‌రువాత జొన్న‌పిండి మిశ్ర‌మం&comma; ఉప్పు వేసి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జొన్న‌పిండి సూప్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37650" aria-describedby&equals;"caption-attachment-37650" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37650 size-full" title&equals;"Jowar Soup &colon; ఈ సూప్‌ను à°®‌రిచిపోకుండా రోజూ తాగండి&period;&period; దీంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;jowar-soup&period;jpg" alt&equals;"Jowar Soup amazing health benefits take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37650" class&equals;"wp-caption-text">Jowar Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; జొన్న‌పిండి సూప్ ను రోజూ ఉద‌యం అల్పాహారంగా తీసుకోవ‌చ్చు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¶‌రీరానికి కావల్సిన మెగ్నీషియం&comma; ఐరన్&comma; క్యాల్షియం&comma; కాప‌ర్ వంటి పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఈ సూప్ ను తాగ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఈ సూప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఈ సూప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం à°¬‌లంగా&comma; ధృడంగా à°¤‌యార‌వుతుంది&period; నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా జొన్న‌పిండితో సూప్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts