హెల్త్ టిప్స్

ఈ అల‌వాట్ల‌ను పాటిస్తే హార్ట్ ఎటాక్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం గుండె కావడంతో ప్రతి ఒక్కరూ దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్యులు&period; ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది&period; హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు మొదటి గంటే అత్యంత కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే సరఫరాలో ఏదైనా ఆటంకం కల్గితే వెంటనే గుండె నొప్పి వచ్చి ఆక్సీజన్‌తో కూడిన మంచి రక్తం గుండెకు సరఫరా కాక హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా కేసుల్లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన కొన్ని గంటల తర్వాతనే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కడం లేదు&period; హార్ట్‌ఎటాక్‌ వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుందని&comma; అందుకే ఆ మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారన్నారు&period; ఏమాత్రం ఛాతీలో నొప్పి&comma; ఇబ్బందిగా ఉన్నట్లు అనుమానం వస్తే వైద్యులను సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75151 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heart-attack-3&period;jpg" alt&equals;"follow these tips to prevent heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు కొందరు అసిడిటీ అని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు&period; దీంతో ప్రమాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్‌ వచ్చి మరణాలు సంభవిస్తున్నాయని అంటుంటారు&period; కానీ&period;&period; నిజానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు వారి శరీరం అనేక సంకేతాలు ఇస్తుందని డాక్టర్‌ తెలిపారు&period; నిత్యం వ్యాయామం&comma; మధ్యం&comma; ధూమపానికి దూరంగా ఉండటం&comma; క్రమశిక్షణ పరమైన జీవన విధానం&comma; సరైన సమయానికి భోజనం చేయడం ఇలాంటి అలవాట్లు చేసుకుంటే హార్ట్‌ఎటాక్‌ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts