Liver Detox Drink : మీ లివ‌ర్‌లో ఉండే విష ప‌దార్థాల‌ను పూర్తిగా బ‌య‌ట‌కు పంపే డ్రింక్ ఇది.. ఎలా త‌యారు చేసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver Detox Drink &colon; à°®‌నం à°¶‌రీరంలో ఉండే అతి ముక్య‌మైన అవ‌à°¯‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి&period; కాలేయం à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; కాలేయం à°¤‌à°¨ విధుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తూ ఆరోగ్యంగా ఉంటేనే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాము&period; కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా à°®‌నం తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా&comma; శుభ్రంగా ఉంచుకోవాలి&period; కానీ ప్రస్తుత కాలంలో మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కాలేయంలో à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు పేరుకుపోయి కాలేయ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తింటుంది&period; దీంతో కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే à°®‌నం ఎల్ల‌ప్పుడూకాలేయంలో à°®‌లినాలు పేరుకుపోకుండా చూసుకోవాలి&period; కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం కాలేయంలో పేరుకుపోయిన à°®‌లినాల‌న్నింటిని తొల‌గించుకోవ‌చ్చు&period; ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల కాలేయం శుభ్ర‌à°ª‌à°¡‌డంతో పాటు ఆరోగ్యంగా à°ª‌ని చేస్తుంది&period; చాలా సుల‌భంగా ఈ లివ‌ర్ డిటాక్స్ డ్రింక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29538" aria-describedby&equals;"caption-attachment-29538" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29538 size-full" title&equals;"Liver Detox Drink &colon; మీ లివ‌ర్‌లో ఉండే విష à°ª‌దార్థాల‌ను పూర్తిగా à°¬‌à°¯‌ట‌కు పంపే డ్రింక్ ఇది&period;&period; ఎలా à°¤‌యారు చేసుకోవాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;liver-detox-drink&period;jpg" alt&equals;"Liver Detox Drink make in this way drink daily at this time " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29538" class&equals;"wp-caption-text">Liver Detox Drink<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం సొర‌కాయ‌&comma; కొత్తిమీర‌&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌కాయ‌&comma; à°¨‌ల్ల ఉప్పు&comma; తిప్ప‌తీగ à°°‌సాన్ని&lpar; గిలోయ్ à°°‌సాన్ని&rpar; ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక జార్ లో సొర‌కాయ ముక్క‌లు&comma; కొత్తిమీర&comma; ముప్పావు గ్లాస్ నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ à°ª‌సుపు&comma; ఒక టీ స్పూన్ à°¨‌ల్ల ఉప్పు&comma; ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; 30 ఎమ్ ఎల్ తిప్ప తీగ à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల్లో à°®‌à°¨ కాలేయం ఎంతో శుభ్ర‌à°ª‌డుతుంది&period; కాలేయంలో పేరుకుపోయిన à°®‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి&period; ఈ పానీయం à°¤‌యారీలో ఉప‌యోగించిన తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఆయుర్వేద దుకాణాల్లో&comma; మందుల షాపుల్లో&comma; ఆన్ లైన్ లో సుల‌భంగా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయం à°¤‌యారీలో ఉప‌యోగించిన ప్ర‌తి à°ª‌దార్థం కూడా à°®‌à°¨ కాలేయాన్ని ఆరోగ్యంగా&comma; శుభ్రంగా ఉంచ‌డంలో ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఇవి అన్నీ కూడా à°¸‌à°¹‌జ సిద్ద‌మైన‌వే&period; క‌నుక ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు&period; ఈచిట్కాను పాటిస్తూనే చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవాలి&period; ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి&period; జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి&period; ఈ విధంగా పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌à°¨ కాలేయాన్ని శుభ్రంగా&comma; ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; దీంతో à°®‌నం కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాము&period;<&sol;p>&NewLine;

D

Recent Posts