హెల్త్ టిప్స్

Apricots : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ కనిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Apricots &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది హైబీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తోంది&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే చాలా మందికి హైబీపీ à°µ‌స్తోంది&period; దీంతో జీవితాంతం మందుల‌ను వాడాల్సి à°µ‌స్తోంది&period; ఈ క్ర‌మంలో ఒక్కో సంద‌ర్భంలో బీపీ నియంత్ర‌à°£‌లో ఉండ‌క గుండె జ‌బ్బులు కూడా à°µ‌స్తున్నాయి&period; అయితే బీపీ నియంత్ర‌à°£‌లో ఉండాలంటే&period;&period; డాక్ట‌ర్లు రాసిచ్చిన మందుల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడాలి&period; అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి&period; దీంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి&period; à°«‌లితంగా బీపీ à°¤‌గ్గుతుంది&period; ఇది పెద్ద à°¸‌à°®‌స్య కానే కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బీపీని à°¤‌గ్గించేందుకు యాప్రికాట్ పండ్లు ఎంత‌గానో ఉపయోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి à°®‌à°¨‌కు మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలో à°²‌భిస్తుంటాయి&period; వీటిని రోజుకు 2 తింటే చాలు&period;&period; ఎంతో మేలు జ‌రుగుతుంది&period; ముఖ్యంగా వీటిలో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; చ‌ర్మాన్ని&comma; జుట్టును సంర‌క్షిస్తుంది&period; అలాగే కిడ్నీల‌ను శుభ్రం చేస్తుంది&period; దీంతో వ్యాధులు రావు&period; కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period; అలాగే à°°‌క్త‌నాళాల గోడ‌లు వెడ‌ల్పుగా మారుతాయి&period; దీంతో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ సాఫీగా సాగుతుంది&period; à°«‌లితంగా బీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; క‌నుక యాప్రికాట్స్‌ను రోజూ తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68308 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;apricots&period;jpg" alt&equals;"many wonderful health benefits of apricots " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే ఈ పండ్ల‌ను తింటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; దీంతో అజీర్ణం à°¤‌గ్గుతుంది&period; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటివి ఉండ‌వు&period; ఇలా యాప్రికాట్ పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; క‌నుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts