వినోదం

తెలుగు సినిమాల్లోని 10 బెస్ట్ లవ్ ప్రపోజ‌ల్ సీన్లు ఇవే.. వీటిని చూస్తే మైమ‌రిచిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ అనే రెండు అక్షరాల గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పినా ఇప్పటికీ ప్రేమ అంటే ఇదీ&period;&period; అని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు&period; ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తేనే తెలుస్తుంది&period; ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం&period; కృష్ణుడిని చూడకుండా ప్రేమించేసిన రుక్మిణి&period;&period; తొలిచూపులోనే రాముడిని చూసి ప్రేమలో పడిపోయిన సీత&period;&period; అలనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కథలు ఉన్నాయి మనకి&period; యుగాలు మారినా ప్రేమకి ఉన్న బలం మాత్రం తగ్గలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమించుకోవ‌డానికి ఒక రోజు ఉంటుంది అని మనం సాధారణంగా నమ్మం&period; ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది&period; కాకపోతే మనకి ఈ మధ్య ఫారిన్ ట్రెండ్ ఫాలో అవ్వడం కామన్ అయిపొయింది కదా&period; అందుకే లవర్స్ పండుగ&period;&period; వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు&period; ప్ర‌తి ఏడాది ఇలాగే జ‌రుపుకుంటారు&period; ఈ à°¸‌à°®‌యంలో à°²‌à°µ‌ర్స్ ప్ర‌పోజ్ చేసుకుంటారు కూడా&period; అయితే à°²‌వ్‌ను ప్ర‌పోజ్ చేయ‌డంలో ఒక్కొక్క‌రూ ఒక్కో స్టైల్‌ను పాటిస్తుంటారు&period; అలాగే తెలుగు సినిమాల్లో కూడా హీరో&period;&period; హీరోయిన్ కి ప్రపోజ్‌ చేసిన సన్నివేశాలు ఉన్నాయి&period; వాటిని చూస్తే ఎవ‌రైనా à°¸‌రే మైమ‌రిచిపోతారు&period; ఇక ఆ సీన్ల‌ను మీరు కూడా ఒక్క‌సారి చూసేయండి&period; హీరోలు హీరోయిన్ల‌కు ఎలా ప్ర‌పోజ్ చేశారో తెలిసిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68305 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;malli-malli-idi-rani-roju&period;jpg" alt&equals;"10 best love scenes from telugu movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇది రాని రోజు మూవీలోని సీన్ ఇది&period;&period; నా ప్రాణం నువ్వు తీసేసుకున్నావ్&period; కానీ నేను బతికే ఉన్నా&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"WmklKWbdrCQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ధ్రువ‌&period;&period; నేను మాట్లాడేది సిద్ధార్త్ వింటున్నాడు&period;&period; ఐ à°²‌వ్ యూ&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"cPPV2OOCXtU" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఓయ్‌&period;&period; పన్నెండవ గిఫ్ట్ నేనే&period;&period; నీతో జీవితాంతం ఉంటా&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"&lowbar;eyFvp9R&lowbar;j4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మిర్చి&period;&period; ఒక్క ఛాన్స్ ఇస్తావా&period;&period; జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Yqu04K59uuw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¸‌ఖి&period;&period; మీరంటే ప్రేమ లేదండి&period;&period; కానీ ఎక్కడ ప్రేమించేస్తానో అని భయంగా ఉంది&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NflqnPbBmOQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఆర్య‌&period;&period; నా ప్రేమను ఫీల్ అవ్వు&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"UglYmbeOwEg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఇడియ‌ట్‌&period;&period; ఎప్పుడు చెప్పినా&period;&period; ఇక్కడ ఏముంటే అదే వస్తుంది&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NC1TyrikBXM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఏం మాయ చేశావె&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"tcxmyCa2EUE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; పోకిరి&period;&period; కాస్త పొడుగ్గా ఎవరు కనిపించినా నువ్వే అనుకుంటా&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"9Lpu&lowbar;T2BA0w" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; కొత్త బంగారు లోకం&period;&period; నువ్వలా చెప్పకు&period;&period; నాకు ఏదోలా ఉంటుంది&period;&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"qDrGTh&lowbar;HIZw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts