హెల్త్ టిప్స్

Cucumber : కీర‌దోస‌ను లైట్ తీసుకోకండి.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cucumber &colon; కొన్ని ఆహార పదార్థాల‌ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు&period; అలా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే వాటిల్లో కీరదోస ఒకటి&period; కీర దోస అనేక పోషకాలను కలిగి ఉంటుంది&period; రోజూ కీర దోసకాయల‌ను తినడం వల్ల ఎన్నో రకాల జబ్బులు సులభంగా నయమవుతాయి&period; అందుకే కీర దోసను ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు&period; మరి కొందరు వీటిని స్నాక్స్ లా నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉంటారు&period; ఇప్పుడు కీరదోస ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీరదోస కాయ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది&period; కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేష‌న్‌ సమస్య తగ్గిస్తుంది&period; అదే సమయంలో శరీరంలో పేరుకున్న వ్యర్థాల‌ను తొలగించడంలో కూడా ఎంతగానో సహకరిస్తుంది&period; సాధ్యమైనంత వరకు దోసకాయను చెక్కు తీయకుండా తినటం మంచిది&period; ఎందుకంటే కీరదోస చెక్కులో విటమిన్ సి అధికంగా ఉంటుంది&period; కీరదోసకాయను చెక్కు తీసుకోకుండా తినటం వలన ఒక రోజులో శరీరానికి అవసరమైన 10 శాతం విటమిన్ సి అందుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59578 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cucumber&period;jpg" alt&equals;"many wonderful health benefits of cucumber " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీటి శాతం ఎక్కువగా&comma; కేలరీలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బరువు తగ్గాలని అనుకునే వారికి కీరదోసకాయ ఆహారంగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్&period; కీరదోసలో పీచు కూడా అధికంగా ఉంటుంది&period; మలబద్దకంతో బాధ పడేవారు రోజూ కీరదోసను తీసుకోవటం ద్వారా మలబద్దకం సమస్య చాలా సులువుగా అదుపులోకి వస్తుంది&period; కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు à°ª‌à°°‌చ‌డంలో ఎంతగానో సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీరదోసలో మెగ్నిషియం&comma; పొటాషియం&comma; విటమిన్ సి పీచు ఎక్కువగా ఉండటం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులను అదుపులో ఉంచుతుంది&period; కీరదోసలో విటమిన్ ఎ&comma; బి1&comma; బి6&comma; సి&comma; à°¡à°¿&comma; ఫోలేట్‌&comma; క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి&period; కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు నిత్యం కీరదోసకాయను క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసుకోని తాగడం వలన ఎముకలకు బలాన్ని కలిగించి కీళ్ళ నొప్పుల సమస్యను దూరం చేస్తుంది&period; క‌నుక కీర‌దోస‌à°¨ రోజూ à°¤‌ప్ప‌నిస‌రిగా తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts