హెల్త్ టిప్స్

ఆవాలు తినండి, జ్ఞాపకశక్తి పెంచుకోండి? అయితే.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకోండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">కూరలోవేసుకొన్న ఆవాలు భోజనం చేసేటప్పుడు కూర రుచిని పెంచుతాయి&period; అలాగే ఆవాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది&period; వీటిలో రకాలు కూడా ఉన్నాయి&period; ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది&period; వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాలులో రెండు రకాలున్నాయి&period; నలుపు ఆవాలు&comma; తెలుపు ఆవాలు&period; ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి&period; నలుపు ఆవాల గురించి అందరికీ తెలిసిందే&period; ఇప్పుడు తెలుపు ఆవాలు గురించి తెలుసుకుందాం&period; వీటితో ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి&period; ఈ ఆవాల్లో డైటరీ ఫాట్స్&comma; కార్బోహైడ్రేట్స్&comma; ఫాట్&comma; బీటా కెరోటిన్&comma; విటమిన్ ఎ&comma; బి1&comma; బి3&comma; బి4&comma; బి5&comma; బి6&comma; బి9&comma; సి&comma; ఇ&comma; కె&comma; జింక్&comma; క్యాల్షియం&comma; పొటాషియం&comma; సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య ప్రయోజనాలు &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఈ ఆవాలతో తయారుచేసిన నూనెను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు&period; ఈ నూనెలో న్యూటియన ఫాక్ట్స్ ఎక్కువ&period; చేపల కూరలో ఈ ఆవాలపొడి చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68121 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mustard&period;jpg" alt&equals;"many wonderful health benefits of mustard " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆవాల పొడిని సలాడ్స్&comma; సూప్స్ వంటి వాటిల్లో వాడుతారు&period; వీటిని తీసుకుంటే&period;&period; జ్ఞాపకశక్తి పెరుగుతుంది&period; ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బెల్లంలో కొన్ని పల్లీలు&comma; ఆవాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి&period; ఆపై వాటిని ఉండల్లా చేసుకొని ఉడికించుకోవాలి&period; ఇలా చేసిన వాటిని రోజుకు ఒకటి తీసుకుంటే&period;&period; ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది&period; దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది&period; ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి&period; గంట తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; 500 గ్రా&period; ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి&comma; స్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే అస్తమా&comma; దగ్గు వంటి సమస్యలు దరిచేరవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఆవాల పొగిని కడుపు ప్రాంతంలో రాసుకుంటే వాంతులు తగ్గుతాయి&period; ఎక్కువగా వాంతులు&comma; నీల్ల విరేచనాలవుతుంటే&period;&period; ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి&period; ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts