హెల్త్ టిప్స్

ఈ దుంపల్లో ఎన్ని పోషకాలో.. అస్సలు మిస్ కాకండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చిలగడ దుంపలు తెలుసు కదా&period;&period; సాధారంగా ఈ చిలగడ దుంపల్ని ఉడికించి తింటుంటాం&period; కొందరు కూరల్లోనూ వాడుతుంటారు&period; అయితే దుంపల వల్ల బరువు పెరుగుతారనే ఒక అపోహ ఉంది&period; ఈ కారణంతో ఈ మధ్య చాలామంది ఈ చిలగడ దుంపలను దూరంగా ఉంచుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ చిలగడ దుంపలు ఆరోగ్యపరంగా చాలా మంచివి&period; వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి&period; వీటిలో విటమిన్-ఎ&comma; సి&comma; బి6&comma; నియాసిన్&comma; మాంగనీస్&comma; పొటాషియం &comma; పాంటోథెనిక్ ఆమ్లం&comma; కాపర్… వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఇంకా వీటిల్లో పుష్కలంగా ఉండే పీచూ&comma; యాంటీ ఆక్సిడెంట్లూ పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68725 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sweet-potatoes&period;jpg" alt&equals;"many wonderful health benefits of sweet potatoes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదు&period; క్యాన్సర్ రాకుండా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి&period; ఇందులోని ఆంథోసైనిన్లు అధ్యయన శక్తినీ జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయట &period; అందువల్ల వృద్దులు వీటిని తీసుకుంటే&period; వృద్దాప్యంలో వచ్చే మతిమరపునీ తగ్గిస్తాయనీ హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రత్యేకించి నారింజ రంగు చిలగడ దుంపల్లోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడటంతో బాటు రోగనిరోధకశ క్తిని పెంచుతుందట&period; వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ&comma; మధుమేహం కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు&period; అందుకే ఇంకా ఈ దుంపల్ని దూరం పెట్టకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts