హెల్త్ టిప్స్

ఈ విష‌యం తెలుసుకుంటే క‌చ్చితంగా బిడ్డ‌కు త‌ల్లిపాలే ప‌ట్టిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు&period; బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం&period; ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు&period; తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాల‌రీలు అదనంగా ఖర్చు అవుతుంది&period; తద్వారా గ‌ర్భ‌ధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది&period; ఎవ‌రైతే స్త్రీలు శిశువుకు à°¤‌ల్లిపాటు ఇస్తారో వారిలో రొమ్ము క్యాన్స‌ర్ à°®‌రియు అండాశ‌à°¯ క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°¤‌ల్లిపాలు ఇవ్వ‌డం ద్వారా ఆక్సీటాక్సిన్‌లు విడుద‌à°²‌వుతాయి&period; అవి గ‌ర్భాశ‌యాన్ని సంకోచింప చేసి ప్ర‌à°¸‌వానంత‌à°°‌ము క‌లిగే à°°‌క్త‌స్రావాన్ని à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిడ్డ‌కు à°¤‌ల్లిపాలు ఇచ్చే స్త్రీల‌లో à°®‌ధుమేమం&comma; à°°‌క్త‌పోటు à°®‌రియు హృద్రోగాలు à°µ‌చ్చే అవ‌కాశం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; à°¤‌ల్లిపాల‌లో పిల్ల‌à°² ఎదుగుద‌à°²‌కు à°®‌రియు పోష‌à°£‌కు కావాల‌సిన కొవ్వు&comma; నీరు&comma; చెక్కెర‌&comma; ప్రోటీనులు à°®‌రియు మిన‌à°°‌ల్స్ à°¸‌à°®‌పాళ్ల‌లో ఉంటాయి&period; à°¤‌ల్లిపాలు పొందుతున్న పిల్ల‌à°²‌లో ఆక‌స్మిక శిశుమ‌à°°‌ణాల à°¸‌à°®‌స్య à°¤‌క్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71145 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;breast-milk&period;jpg" alt&equals;"mothers must give breast milk to their babies know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ల్లిపాలు రోగ‌నిరోధ‌కాల‌ను క‌లిగి ఉండ‌డం ద్వారా&comma; పిల్ల‌à°²‌లో చెవి సంబంధిత అంటురోగాలు&comma; అతిసార à°®‌రియు శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; à°¤‌ల్లిపాలు సులువుగా జీర్ణ‌à°®‌వుతాయి&period; à°®‌రియు à°¤‌ల్లిపాలు పొందుతున్న పిల్ల‌à°²‌లో గ్యాస్‌&comma; ఆహార పోష‌à°£ à°¸‌à°®‌స్య‌లు&comma; à°®‌à°²‌à°¬‌ద్ధ‌క à°¸‌à°®‌స్య‌లు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts