Natural Powder For Fat : రోజూ రాత్రి దీన్ని చిటికెడు తీసుకోండి చాలు.. పొట్ట‌, శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Natural Powder For Fat &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో అధిక à°¬‌రువు కూడా ఒక‌టి&period; అధిక à°¬‌రువుతో పాటు పొట్ట‌&comma; తొడ‌లు&comma; పిరుదులు వంటి వివిధ à°¶‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి à°®‌à°¨‌లో చాలా మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; కొవ్వు కలిగిన ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; తీపి à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం&comma; మారిన జీవ‌à°¨‌శైలి వంటి వివిధ à°°‌కాల కార‌ణాల చేత à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువు బారిన à°ª‌డుతున్నారు&period; à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌డానికి à°®‌à°¨‌లో చాలా మంది అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు à°°‌కాల à°ª‌నుల‌ను చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు&period; అందులో ఒక‌టి వ్యాయామం చేయ‌డం అలాగే à°®‌రొక‌టి నిద్ర‌పోవ‌డం&period; నిద్ర‌పోవ‌డానికి మూడు గంట‌à°² ముందే తేలిక‌పాటి ఆహారాన్ని తీసుకుని చ‌క్క‌గా నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే నిద్ర‌పోయే ముందు ఒక చ‌క్క‌టి చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రింత సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించి à°¶‌రీర à°¬‌రువును à°¤‌గ్గించే ఈ చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే ఎలా వాడాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం 50 గ్రాముల‌ సోంపును&comma; అర టేబుల్ స్పూన్ à°ª‌సుపును&comma; 25 గ్రాముల అవిసె గింజ‌à°²‌ను&comma; 25 గ్రాముల జీల‌క‌ర్ర‌ను&comma; 25 గ్రాముల క‌రివేపాకు పొడిని&comma; 25 గ్రాముల క‌à°°‌క్కాయ పొడిని&comma; అర టేబుల్ స్పూన్ సైంధ‌à°µ à°²‌à°µ‌ణం&comma; 2 చిటికెల ఇంగువ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29977" aria-describedby&equals;"caption-attachment-29977" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29977 size-full" title&equals;"Natural Powder For Fat &colon; రోజూ రాత్రి దీన్ని చిటికెడు తీసుకోండి చాలు&period;&period; పొట్ట‌&comma; à°¶‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;powder-for-fat&period;jpg" alt&equals;"Natural Powder For Fat take daily at night with warm water " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29977" class&equals;"wp-caption-text">Natural Powder For Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో అవిసె గింజ‌à°²‌ను వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అలాగే జీల‌క‌ర్ర‌&comma; సోంపును కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌దార్థాల‌ను ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి&period; దీనిని రాత్రి భోజ‌నం చేసిన ఒక గంట à°¤‌రువాత తీసుకోవాలి&period; à°®‌రిన్ని అద్భుత ప్ర‌యోజ‌నాల కోసం దీనిని ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం కూడా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీసుకున్న ప్ర‌తిసారి గోరు వెచ్చ‌ని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది&period; అలాగే దీనిని వాడిన‌న్ని రోజులు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడ‌దు&period; అలాగే ప్ర‌తిరోజూ ఒక గంట పాటు వ్యాయామం చేయాలి&period; ఇలా ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌à°¨ à°¶‌రీర à°¬‌రువును చాలా సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°¶‌రీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts