Nuts And Dry Fruits : న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ను ఇలా తింటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nuts And Dry Fruits &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని à°®‌నం వివిధ à°°‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిలో ఉండే ప్రోటీన్స్&comma; విట‌మిన్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిని à°¤‌ప్ప‌కుండా à°®‌à°¨ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు&period; అయితే కొన్ని à°°‌కాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎక్కువ‌గా à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; బ్రెజిల్ à°¨‌ట్స్&comma; జీడిప‌ప్పు&comma; మెక‌డామియా à°¨‌ట్స్ లో ఈ కొవ్వు à°ª‌దార్థాలు à°®‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉప్పు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్&comma; చ‌క్కెర పొడి వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవ‌ద్ద‌ని వీటిలో ఉప్పు&comma; కొలెస్ట్రాల్ స్థాయిలు à°®‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండెకు à°®‌రింత హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌నం ఎటువంటి ప్లేవ‌ర్స్ లేని డ్రై ఫ్రూట్స్ ను మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఇలా నేరుగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోలేని వారు కేక్స్&comma; à°¡à°¿à°¸‌ర్ట్స్&comma; స్మూతీ వంటి వాటిలో వీటిని వేసుకోవ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు&period; అలాగే కొన్ని సంద‌ర్భాల‌ల్లో à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ à°®‌à°¨‌కు à°®‌రింత హానిని క‌లిగిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¬‌రువు తగ్గాల‌నుకునే వారు చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు&period; డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికి వీటిని అధిక మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరిగే అవ‌కాశం ఉంది&period; వీటిలో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32932" aria-describedby&equals;"caption-attachment-32932" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32932 size-full" title&equals;"Nuts And Dry Fruits &colon; à°¨‌ట్స్‌&comma; డ్రై ఫ్రూట్స్‌ను ఇలా తింటే ప్ర‌మాదం&period;&period; జాగ్ర‌త్త‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;nuts-and-dry-fruits&period;jpg" alt&equals;"Nuts And Dry Fruits do not take them in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32932" class&equals;"wp-caption-text">Nuts And Dry Fruits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే గుండెకు హాని క‌లుగుతుంది&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నిపుణులు సూచించిన మోతాదులో మాత్ర‌మే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే కొంద‌రిలో డ్రై ఫ్రూట్స్ ను తిన్న à°¤‌రువాత క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ‌గా పైటేట్స్&comma; టానిన్ లు ఉంటాయి&period; వీటి కార‌ణంగా డ్రై ఫ్రూట్స్ త్వ‌à°°‌గా జీర్ణం కావు&period; అలాగే à°¡‌యేరియా కూడా దారి తీసే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక డ్రై ఫ్రూట్స్ ను à°¤‌గిన మోతాదులోఅది కూడా నాన‌బెట్టి తీసుకోవ‌డం మంచిది&period; అలాగే కొన్ని à°°‌కాల డ్రై ఫ్రూట్స్ ఫుడ్ పాయిజ‌న్ కు దారి తీస్తాయి&period; బ్రెజిల్ à°¨‌ట్స్&comma; జీడిపప్పు వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌పై ప్ర‌తికూల ప్ర‌భావాలు చూపిస్తాయి&period; క‌నుక వీటిని à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాలి&period; డ్రై ఫ్రూట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి వాటిని à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని లేదంటే అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts