Omega 3 Fatty Acids : రోజుకు ఒక్క‌టి నెల‌రోజులు చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.. కొవ్వు క‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Omega 3 Fatty Acids &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో à°°‌కాల పోష‌కాలు అవ‌à°¸‌à°°‌à°®‌వుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరంలో వివిధ అవ‌à°¯‌వాల à°ª‌ని తీరుకు ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా అవ‌à°¸‌రం&period; à°®‌à°¨ à°¶‌రీరంలో à°¤‌లెత్తే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మెద‌డుకు పోష‌à°£‌ను అందించ‌డంలో&comma; à°°‌క్త‌నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; ఊపిరితిత్తుల à°ª‌నితీరును మెరుగుప‌రచ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అలాగే ఇవి ఎక్కువ‌గా ఏయే ఆహార à°ª‌దార్థాల్లో ఉంటాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా సాల్మ‌న్ ఫిష్&comma; చేపలు&comma; చేప నూనెలో ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°²‌భిస్తాయి&period; అలాగే అవిసె గింజ‌లు&comma; చియా సీడ్స్&comma; వాల్ à°¨‌ట్స్&comma; ఆలివ్ ఆయిల్&comma; బాదం à°ª‌ప్పు వంటి వాటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; సాధార‌ణంగా ప్ర‌తి ఒక్కరు రోజుకు 1 లేదా 2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవాలి&period; శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసే వారు 3 నుండి 5 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవాలి&period; ఈ ఆహారాల‌ను తీసుకోలేని వారు à°®‌à°¨‌కు మార్కెట్ లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్ à°¸‌ప్లిమెంట్స్ కూడా à°²‌భిస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30798" aria-describedby&equals;"caption-attachment-30798" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30798 size-full" title&equals;"Omega 3 Fatty Acids &colon; రోజుకు ఒక్క‌టి నెల‌రోజులు చాలు&period;&period; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయి&period;&period; కొవ్వు క‌రుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;omega-3-fatty-acids&period;jpg" alt&equals;"Omega 3 Fatty Acids take daily for these amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30798" class&equals;"wp-caption-text">Omega 3 Fatty Acids<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాటిని తీసుకున్నా కూడా à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గినంత ఫ్యాటీ యాసిడ్ల‌ను అందివ‌చ్చు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గ‌ర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు వారి మాన‌సిక వికాసం కూడా చ‌క్క‌గా ఉంటుంది&period; à°®‌తిమ‌రుపు&comma; అల్జీమర్స్ వంటి వాటితో బాధ‌à°ª‌డే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అదే విధంగా సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గు ముఖం à°ª‌ట్టి చ‌క్క‌టి సంతానాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరుకుండా ఉంటాయి&period; అంతేకాకుండా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; ఆరోగ్యంగా పెరుగుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు&comma; ఆర్థ‌రైటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈవిధంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని à°¤‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts