హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను క‌చ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు&period; ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు&period; ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది అనే భయం వారిలో కలుగుతుంది&period; అందువల్ల గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహార తీసుకుంటారు&period; అలాగే గర్భిణీ స్త్రీలు గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు&period; మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భం దాల్చిన స్త్రీలలో ముఖ్యంగా కనిపించే సమస్య జీర్ణక్రియ రేటు తగ్గిపోవడం&comma; మలబద్ధకం&comma; ఎసిడిటీ&comma; అధిక రక్తపోటు ఇవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి&period; ఈ సమస్యలు అన్నింటిని కూడా మనం ఈ గుమ్మడికాయ గింజలతో చెక్ పెట్టొచ్చు&period; గుమ్మడి గింజలలో అధిక శాతం ఫైబర్&comma; జింక్ మెగ్నీషియం&comma; ఐరన్&comma; విటమిన్ ఏ&comma; బి&comma; క్యాల్షియం&comma; ఫ్యాటి ఆసిడ్లు మెండుగా ఉంటాయి&period; గుమ్మడి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు&comma; మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72982 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pumpkin-seeds&period;jpg" alt&equals;"pregnant women must take pumpkin seeds know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ఉన్న కాల్షియం&comma; ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా చేకూరుస్తాయి అలాగే శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి&period; అంతేకాకుండా మహిళలు గుమ్మడి కాయ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది&period; గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు&comma; చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది&period; ఇక ఇందులో ఉన్న జింక్ జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది&period; అయితే గుమ్మడికాయను స్వీట్లలో కాకుండా ప్రత్యేకంగా ఉడికించి తినడం మంచిదని అంటున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts