వ్యాయామం

రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం à°¸‌à°®‌యానికి à°¤‌గిన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డంతోపాటు నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించాలి&period; అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి&period; కానీ కొంద‌రు అస‌లు వ్యాయామం చేసేందుకు à°¬‌ద్ద‌కిస్తుంటారు&period; నిజానికి అలాంటి జీవ‌à°¨‌శైలి క‌లిగి ఉండ‌డం ప్ర‌మాద‌క‌రం&period; దాని à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌వుతాయి&period; అస‌లు వ్యాయాయ‌మే చేయ‌క‌పోతే à°®‌à°¨‌కు ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు ఉత్ప‌న్న‌à°®‌వుతాయో ఇప్పుడు చూద్దాం&period; నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి టైముకు నిద్ర‌à°ª‌డుతుంది&period; అదే వ్యాయామం చేయ‌క‌పోతే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; దీంతో రాత్రిళ్లు చాలా ఆల‌స్యంగా నిద్ర‌పోవాల్సి à°µ‌స్తుంది&period; à°«‌లితంగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వ్యాయామం చేయ‌క‌పోతే జ్ఞాప‌క‌à°¶‌క్తి à°¤‌గ్గుతుంద‌ని&comma; ఏకాగ్ర‌à°¤ à°¨‌శిస్తుంద‌ని à°ª‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే దీర్ఘ‌కాలంలో à°¶‌రీరంలో బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌à°£ కోల్పోతాయి&period; à°«‌లితంగా à°¡‌యాబెటిస్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72985 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;exercise-1&period;jpg" alt&equals;"what happens if you do not do exercise daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల ఎముక‌లు&comma; కీళ్లు దృఢంగా మారుతాయి&period; కానీ వ్యాయామం చేయ‌క‌పోతే ఆయా భాగాలు à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; నొప్పులు à°µ‌స్తాయి&period; అస‌లు క‌దిలేందుకు కూడా à°¶‌రీరం à°¸‌à°¹‌క‌రించ‌దు&period; రోజూ వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; కానీ వ్యాయామం చేయ‌క‌పోతే à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts