హెల్త్ టిప్స్

Raisins And Jaggery : ఎండు ద్రాక్ష‌, బెల్లం.. ఈ రెండింటినీ ఇలా తీసుకోండి.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raisins And Jaggery &colon; చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు&period; మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అయితే ఇలా చేయండి&period; ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు&period; ఎండుద్రాక్ష&comma; బెల్లం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి&period; ఎండుద్రాక్ష&comma; బెల్లంని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందొచ్చు&period; కొంచెం నీళ్లు తీసుకుని అందులో నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను వేసి&comma; రాత్రి అంతా నానబెట్టుకోండి&period; ఐదు గ్రాముల బెల్లం తీసుకోండి&period; ముందు ఖాళీ కడుపుతో బెల్లం తిని ఎండు ద్రాక్షని తిని ఆ నీళ్ల‌ని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన మెటాబలిజం పెరిగి బరువు తగ్గడానికి వీల‌వుతుంది&period; ఎండుద్రాక్షని పెరుగులో వేసి కూడా తీసుకోవచ్చు&period; పేగుల‌ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది&period; అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది&period; ద్రాక్ష&comma; బెల్లం రెండింట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; ఎముకల ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి&period; జీవక్రియల‌ని పెంచడానికి సహాయపడతాయి&period; బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి&period; బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; మెగ్నీషియం&comma; పొటాషియం&comma; క్యాల్షియం&comma; మాంగనీస్&comma; ఐరన్&comma; సెలీనియం&comma; జింక్&period;&period; బెల్లంలో ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54103 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;raisins-and-jaggery&period;jpg" alt&equals;"raisins and jaggery many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లంలో క్యాలరీలు ఉండవు&period; విటమిన్స్&comma; ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి&period; ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది&period; ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది&period; కడుపుని నిండుగా ఉంచుతుంది&period; బరువు తగ్గాలనుకునే వాళ్ళకి&comma; మంచి స్నాక్ ఇది&period; ఐరన్&comma; పొటాషియం&comma; క్యాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవక్రియల‌ని మెరుగుపరుస్తాయి&period; అలాగే బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి&period; అయితే బెల్లం&comma; ఎండు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మంచివి&period; పైగా బరువు కూడా తగ్గచ్చు&period; కానీ లిమిట్ గానే తీసుకోవాలి&period; ఏ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక à°¤‌క్కువ మోతాదులోనే వీటిని తీసుకోవాలి&period; అప్పుడే అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts