ప్ర‌శ్న - స‌మాధానం

Custard Apple : షుగర్ వున్నవాళ్లు సీతాఫలం తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమైనా సమస్య కలుగుతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Custard Apple &colon; చాలామంది&comma; సీతాఫలాలు ఇష్టపడుతూ ఉంటారు&period; తియ్యగా ఉండే&comma; సీతాఫలాన్ని తీసుకుంటే&comma; ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందట&period; మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది&period; మనం తీసుకునే ఆహారం మీద ఉంది&period; కచ్చితంగా&comma; కొన్ని విషయాలని పాటించి తినాలి&period; ఆహారం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు&period; ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు&comma; ఆహారం దేని వలన పాడవుతుంది&comma; ఇటువంటివి కచ్చితంగా తెలుసుకోవాలి&period; సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకుంటే&comma; ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period; ఎవరైనా సరే ఏఏ కాలంలో వచ్చే పండ్లని&comma; ఆ టైంలో తీసుకుంటే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period; చలికాలంలో ఎక్కువ సీతాఫలాలు దొరుకుతాయి&period; షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చో లేదో అనే విషయం పై సందేహం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ పేషెంట్లు సీతాఫలం తీసుకోవచ్చా&period;&period;&quest; లేదా అనేది ఇప్పుడు చూద్దాం&period; డయాబెటిస్ ఉన్న వాళ్ళు&comma; తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి&period; ఎందుకంటే&comma; తీసుకునే ఆహారం కూడా డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కీలకమైన పాత్రను పోషిస్తుంది&period; అందుకే కొన్ని ఆహార పదార్థాలకు డయాబెటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి&period; అయితే&comma; కొన్ని పండ్లు తీసుకోవచ్చు ఏం కాదు&period; సీతాఫలం డయాబెటిస్ ఉన్నట్లయితే&comma; తీసుకోకపోవడమే మంచిది&period; ఈ పండులో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54107 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;custard-apple&period;jpg" alt&equals;"can diabetics take Custard Apple" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి&period; ఈ షుగర్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి&period; ఈ పండ్లును తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి&period; ఒకవేళ కనుక తీసుకోవాలంటే&comma; కొద్దిగా తీసుకోవడం మంచిది&period; ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకోకండి&period; సీతాఫలాల్లో విటమిన్ ఏ&comma; పొటాషియం&comma; మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండును తీసుకుంటే ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండుతుంది&period; ఈ పండులో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఉంటాయి&period; సీతాఫలం తీసుకుంటే&comma; కంటి చూపు మెరుగు పడుతుంది&period; మెదడు కూడా&comma; బాగా పనిచేస్తుంది&period; కాబట్టి&comma; సీతాఫలాన్ని డయాబెటిస్ లేని వాళ్ళు&comma; రెగ్యులర్ గా తీసుకుంటే ఈ ప్రయోజనాలు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts