హెల్త్ టిప్స్

Anjeer : రోజూ 3 తింటే చాలు.. శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anjeer &colon; చాలా మంది ప్రతి రోజూ పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటారు&period; అంజీరని కూడా చాలా మంది రోజు తీసుకుంటూ ఉంటారు&period; అంజీర పండ్లని తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందవ‌చ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; అంజీర పండ్లను తీసుకోవడం వలన చక్కటి లాభాలను పొందవచ్చు&period; అంజీర పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి&period; అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట వీటిని నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచిది&period; అంజీర ముక్కల్ని రెండు నుండి నాలుగు తీసుకోవచ్చు&period; ఇప్పుడు వాటిని తీసుకుని ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి వాటిని రాత్రంతా నానబెట్టి&comma; ఉదయం నీటిలో నుండి తీసేశాక పరగడుపున వీటిని తీసుకోవడం మంచిది&period; అంజీర పండ్లను తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు&period; ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54099 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;anjeer-2&period;jpg" alt&equals;"take daily 3 anjeer to happen this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర పండు à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అంజీర పండ్లను తీసుకోవడం వలన క్యాల్షియం ఎక్కువగా అందుతుంది&period; ఎముకలకి అవసరమైన క్యాల్షియంని ఈ పండ్లతో పొంద‌à°µ‌చ్చు&period; అంజీర పండ్లలో క్యాలరీలు తక్కువ ఉంటాయి&period; ఫైబర్ వీటిలో ఎక్కువ ఉంటుంది&period; నానబెట్టిన అంజీర పండ్లను తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్లెట్స్&comma; ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకునే బదులు&comma; భోజనం తర్వాత అంజీర పండ్లని తీసుకోవచ్చు&period; డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు అంజీర పండ్లను తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; చాలా తక్కువ సోడియం ఉంటుంది&period; ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని మనం ఈ పండ్లని తీసుకొని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts