స‌ముద్ర‌పు చేప‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు&comma; కుంట‌ల్లో పెరిగే చేప‌à°²‌ను చాలా మంది తింటారు&period; కానీ వాటి క‌న్నా à°¸‌ముద్ర చేప‌లే మిక్కిలి పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period; వాటిని à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period; ఈ చేప‌లు రుచిక‌రంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; సాధార‌à°£ చేప‌à°² క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను à°®‌à°¨‌కు అంద‌జేస్తాయి&period; అలాగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తాయి&period; à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78083" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;grilled-fish&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>1&period; ఆర్థ‌రైటిస్<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర‌పు చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఆర్థ‌రైటిస్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°¶‌రీరంలో వాపులు à°¤‌గ్గుతాయి&period; కీళ్ల‌లో దృఢత్వాన్ని à°¤‌గ్గిస్తాయి&period; దీంతో అవి సుల‌భంగా క‌దులుతాయి&period; à°¸‌ముద్ర‌పు చేప‌ల్లో విట‌మిన్ à°¡à°¿ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరం కాల్షియాన్ని ఎక్కువ‌గా శోషించుకునేలా చేస్తుంది&period; దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; ముఖ్యంగా చిన్నారుల‌కు à°¤‌à°°‌చూ à°¸‌ముద్ర చేప‌à°²‌ను తినిపించడం à°µ‌ల్ల వారి ఎముక‌à°² పెరుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; అలాగే à°­‌విష్య‌త్తులో ఆర్థ‌రైటిస్ రాకుండా ఉంటుంది&period; ఇక రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారు à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తింటే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>2&period; కంటి ఆరోగ్యానికి<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర‌పు చేప‌ల్లో పుష్క‌లంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి ఆరోగ్యాన్ని à°ª‌à°°à°¿à°°‌క్షిస్తాయి&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డ్డాక కంటి చూపు à°¤‌గ్గే à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే రాత్రి పూట కూడా కంటి చూపు మెరుగ్గా ఉంటుంది&period; ముఖ్యంగా రేచీక‌టి రాకుండా ఉంటుంది&period; అలాగే కంటి ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>3&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగ్గా à°ª‌నిచేయాలంటే అందుకు జింక్ అనే పోష‌క à°ª‌దార్థం కూడా అవ‌à°¸‌à°°‌మే&period; అయితే à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌తోపాటు పీత‌లు&comma; రొయ్య‌లు&comma; à°¨‌త్త‌ల్లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను తర‌చూ తింటే జింక్ ఎక్కువ‌గా అందుతుంది&period; దీంతో à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇక ఈ ఆహారాల్లో ఉండే విట‌మిన్ ఎ&comma; సెలీనియం&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨ à°¶‌రీరంలోకి చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి&period; అలాగే à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>4&period; గుండె ఆరోగ్యానికి<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం&period;&period; వారంలో క‌నీసం ఒక‌సారి à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తింటే&period;&period; హార్ట్ ఎటాక్‌లు&comma; ఇత‌à°° గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>5&period; మెదడు à°ª‌నితీరు&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తికి<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; చిన్నారులు&comma; యుక్త‌à°µ‌à°¯‌స్సుల్లో ఉన్న‌వారికి మెద‌డు చాలా యాక్టివ్‌గా à°ª‌నిచేస్తుంది&period; అలాగే జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>6&period; డిప్రెష‌న్<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం అనేక సంద‌ర్భాల్లో అనేక à°°‌కాలుగా ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం&period; అయితే à°¸‌ముద్ర చేప‌à°²‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఆ ఒత్తిడి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల డిప్రెష‌న్ నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;"><strong>7&period; చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు చ‌ర్మానికి సంర‌క్ష‌à°£‌ను అందిస్తాయి&period; ముఖ్యంగా సూర్యుని నుంచి à°µ‌చ్చే హానికార‌క అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం&period;&period; à°¸‌ముద్ర‌పు చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల మొటిమ‌à°²‌ను కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా పోతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts