ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ? ఇందులో నిజ‌మెంత ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి&period; వీటిని à°®‌నం ఎంతో కాలంగా అనేక à°°‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం&period; వీటితో కూర‌లు&comma; à°¸‌లాడ్లు&comma; చారు&comma; సూప్స్‌&comma; ఇత‌à°° వంట‌కాలు చేసుకుంటారు&period; అయితే నిత్యం à°®‌నం చేసుకునే ఏ కూర‌లో అయినా à°¸‌రే ట‌మాటాలు à°ª‌à°¡‌క‌పోతే వాటికి à°¸‌రైన రుచి రాదు&period; ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; ఫైబ‌ర్ వంటి à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; అందుక‌నే ట‌మాటాల‌ను నిత్యం à°®‌నం వంట‌ల్లో వేస్తుంటాం&period; అయితే ట‌మాటాల‌ను తిన‌డం à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయ‌ని చాలా మంది అంటుంటారు&period; అన‌à°¡‌మే కాదు&period;&period; కొంద‌రు వైద్యులు కూడా ఇదే మాట చెబుతుంటారు&period; అయితే ఇంత‌కీ ఇందులో నిజ‌మెంత ఉంది &quest; నిజంగానే టామాటాల‌ను తిన‌డం à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు à°µ‌స్తాయా &quest; అంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్లు అనేవి నిజానికి రాత్రికి రాత్రే ఏర్ప‌à°¡‌వు&period; అవి ఏర్ప‌డేందుకు కొన్ని నెల‌లు లేదా సంవ‌త్స‌రాలు à°ª‌ట్ట‌à°µ‌చ్చు&period; కిడ్నీల్లో జ‌రిగే ప్రెసిపిటేష‌న్ అనే ప్ర‌క్రియ à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయి&period; à°¸‌à°¹‌జంగా à°®‌నం తినే ఆహారాల్లో ఉండే మిన‌à°°‌ల్స్‌&comma; ఆగ్జ‌‌లేట్స్‌&comma; కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో క‌లిసి కిడ్నీ స్టోన్లుగా ఏర్ప‌డుతాయి&period; ఇందుకు కొన్ని నెల‌à°² à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; చిన్న చిన్న స్ఫ‌టికాలుగా రాళ్లు à°¤‌యారై అవి రాను రాను పెద్ద సైజులోకి మారుతాయి&period; అప్పుడే వాటిని à°®‌నం గుర్తిస్తాం&period; ఆ à°¸‌à°®‌యంలో రాళ్లు మూత్రాశ‌యానికి అడ్డుప‌à°¡à°¿ మూత్రం రాకుండా చేస్తాయి&period; దీంతో విప‌రీత‌మైన&comma; భరించ‌లేని నొప్పి క‌లుగుతుంది&period; అయితే ఒక‌సారి స్టోన్లు à°µ‌చ్చి తొల‌గిపోయిన వారికి à°®‌ళ్లీ స్టోన్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-74941" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tomatoes-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ట‌మాటాల విష‌యానికి à°µ‌స్తే&period;&period; కిడ్నీ స్టోన్లు ఏర్ప‌à°¡‌కుండా ఉండాలంటే&period;&period; వాటిని తిన‌డం à°¤‌గ్గించాల‌ని&comma; లేదా పూర్తిగా మానేయాల‌ని చెబుతుంటారు&period; కానీ ఇది పూర్తిగా అపోహే&period; ఎందుకంటే&period;&period; నేష‌à°¨‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ à°¡‌యాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ చెబుతున్న ప్ర‌కారం&period;&period; ట‌మాటాలే కాదు&comma; ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను వేటిని తిన్నా కిడ్నీ స్టోన్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కానీ అది పూర్తిగా నిజ‌మూ కాదు&period; ఎందుకంటే&period;&period; కొంద‌à°°à°¿ à°¶‌రీరారాలు ఆహారాల్లో అధికంగా ఉండే ఆగ్జ‌లేట్ల‌ను ఎక్కువ‌గా శోషించుకునే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి&period; దీంతో అలాంటి వారికి కిడ్నీ స్టోన్లు à°µ‌స్తాయి&period; వారు ఆగ్జ‌లేట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం తగ్గించాలి&period; అంతేకానీ ఇత‌రులు ఆ ఆహారాల‌ను తిన‌డం మానేయాల్సిన à°ª‌నిలేదు&period; ట‌మాటాలైనా&comma; ఇత‌à°° ఆగ్జ‌లేట్లు ఉన్న ఆహారాలు ఏవైనా à°¸‌రే&period;&period; ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు ఎలాంటి à°­‌యం లేకుండా తిన‌à°µ‌చ్చు&period; కానీ కిడ్నీ స్టోన్ల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు మాత్రం అలాంటి ఆహారాల‌కు దూరంగా ఉండాలి&period; అలాగే ఆ à°¸‌à°®‌స్య à°µ‌చ్చి à°¤‌గ్గిన వారు కూడా ఆయా ఆహారాల‌ను తిన‌డం à°¤‌గ్గించాలి&period; లేదా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి&period; దీంతో కిడ్నీ స్టోన్లు à°®‌ళ్లీ రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా అధిక à°¬‌రువు ఉన్న‌వారు&comma; à°¡‌యాబెటిస్‌&comma; హైబీపీ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేవారు కూడా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు&period; వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°ª‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల ప్ర‌కారం&period;&period; కిడ్నీ స్టోన్ల à°¸‌à°®‌స్య లేని&comma; ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు ట‌మాటాల‌ను తిన‌డం à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా ఉంటాయ‌ని&period;&period; తేలింది&period; క‌నుక అస‌లు కిడ్నీ స్టోన్లు ఏర్ప‌à°¡‌ని వారు నిరభ్యంత‌రంగా&comma; ఎలాంటి à°­‌యం లేకుండా వాటిని రోజూ తిన‌à°µ‌చ్చు&period; కానీ కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌à°¡à°¿ తొల‌గిపోయినా&comma; à°ª‌దే à°ª‌దే స్టోన్లు à°µ‌స్తున్నా&period;&period; అలాంటి వారు మాత్రం ఆగ్జ‌లేట్లు&comma; కాల్షియం వంటి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ట‌మాటాలు&comma; పాల‌కూర‌&comma; à°¨‌ట్స్‌&comma; బీట్‌రూట్‌&comma; చాకొలేట్‌&comma; టీ&comma; సోయా వంటి ఆహారాల‌ను తీసుకోరాద‌ని సూచిస్తున్నారు&period; వాటిని వీలైనంత à°µ‌à°°‌కు à°¤‌గ్గించి తీసుకోవ‌à°¡‌మో లేదా పూర్తిగా మానేయ‌à°¡‌మో చేయాల‌ని అంటున్నారు&period; లేదంటే à°¸‌à°®‌స్య ఇంకా తీవ్ర‌à°®‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts