హెల్త్ టిప్స్

ఉప్పును అధికంగా తింటే క‌లిగే అన‌ర్థాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వంటకం ఎంత రుచిగా వున్నప్పటికి కొంతమంది దానిలో మరి కొంచెం ఉప్పు వేసుకుని మరీ ఆనందంగా తినేస్తారు&period; ఉప్పు అధికం అయితే అనారోగ్యాన్ని కలిగిస్తుంది&period; ఉప్పు శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమే కాని&comma; అధికం అయితే ప్రమాదం&period; ఉప్పు అధికం అయితే&comma; రక్తపోటు&comma; గుండెజబ్బులు వస్తాయి&period; కనుక మనం ఉప్పు అధికంగా తింటున్నామా&quest; లేక తగిన పాళ్ళలోనే తింటున్నామా అని తెలుసుకోడానికి కొన్ని చిట్కాలు చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు అధికంగా తింటే రక్తంలో సోడియం పెరుగుతుంది&period; ఈ అసమతుల్యత కిడ్నీలు శరీరంనుండి నీటిని బయటకు పంపటానికి అసౌకర్యం కలిగిస్తుంది&period; శరీరంలో ఆగిన నీటి కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిపడి రక్తపోటు వస్తుంది&period; రక్తపోటు గుండె&comma; బ్రెయిన్&comma; కిడ్నీ విఫలత మొదలగు వ్యాధులకు కారణమవుతుంది&period; శరీరంలో అధిక ఉప్పు వుంటే&comma; దానిని రక్తంలో కలపటానికి శరీరానికి అధిక నీరు కావాలి&period; అందుకని మీరు దాహంగా ఉన్న‌ట్లు భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89374 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;salt&period;jpg" alt&equals;"side effects of taking salt excessively " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు అధికమై శరీరంలో నీరు లేకుంటే శరీర భాగాలు ఉబ్బుతాయి&period; మూత్రం సరిగా రాదు&period; ఉప్పు అధికం కాగానే కిడ్నీలు మూత్రాన్ని ఆపుతూ ఆ నీటిని ఉప్పు కొరకు ఉపయోగిస్తాయి&period; ఫలితంగా మూత్రం పోసేటపుడు మంట వస్తుంది&period; ఈ చిహ్నాలు మీలో కనపడితే మీరు ఉప్పు అధికంగా తింటున్నట్లే&period; పరిష్కారంగా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగడం&comma; ఉప్పు అధికంగా వుండే ప్యాకేజ్ ఆహారాలు మానటం చేయాలి&period; తాజా పండ్లు&comma; కూరలు తినాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts