వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాటించాల్సిన జీవ‌న విధానం ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ వ్యాధి జీవన విధానం సరిగా లేని కారణంగా వస్తుంది&period; ఈ వ్యాధి బారిన పడటానికి సాధారణంగా మనం కలిగివుండే చెడు అలవాట్లు ఎలా వుంటాయో చూడండి&period; అతిగా పాలుత్రాగడం&comma; పాల ఉత్పత్తులు భుజించడం&period; అతిగా చక్కెర ఉపయోగించడం&comma; చక్కెర రసాలు త్రాగడం&comma; క్రొత్తగా పండిన ధాన్యాలను&comma; తెల్లని బియ్యాన్ని వంటలలో వాడడం&comma; ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు సేవించడం&comma; అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ లేదా వ్యాయామం కావలసినంత చేయకపోవడం&comma; మానసిక ఆందోళన&comma; భారీ కాయం మరియు అతిగా తినే అహారపు అలవాట్లు వంటివి à°¡‌యాబెటిస్‌కు దారి తీస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం&comma; ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం&comma; అతిగా ఆహారం తీసుకోవడం కూడా కార‌ణాలు అవుతాయి&period; తీపి పదార్థాలు&comma; ఐస్‌క్రీములు తినటం మానుకోవాలి&period; స్వీట్లు వంటివి అపరిమితంగా తీసుకున్నప్పుడు అయితే&comma; ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి&period; అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి&period; కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు&period; అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు&period; అలాంటప్పుడు డాక్టర్‌ సూచిస్తే ఇన్సులిన్‌ తీసుకోవాలి&period; ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89371 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-1-2&period;jpg" alt&equals;"diabetic patients should follow this healthy life style " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు&period; ఆ కారణంగా ఇన్సులిన్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు&period; డయాబెటీస్ రోగులు పాదరక్షలు లేకుండా నడవకూడదు&period; పొగతాగడం పూర్తిగా మానుకోవాలి&period; మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి&period; కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం&comma; గుడ్లు తినడం మానుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts