హెల్త్ టిప్స్

Jaggery : చిన్న బెల్లం ముక్క చాలు.. అంతే.. గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jaggery &colon; చెరుకు నుంచి à°¤‌యారు చేసే బెల్లం అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; దీన్ని వంట‌ల్లో వేస్తుంటారు&period; దీంతో స్వీట్లు కూడా à°¤‌యారు చేస్తుంటారు&period; బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది&period; దీంతో చేసే స్వీట్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; ఇక షుగ‌ర్ ఉన్న‌వారు బెల్లాన్ని నిర్భ‌యంగా వాడుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు&period; అయితే వాస్త‌వానికి బెల్లంతో ఒక అద్భుత‌మైన ఉప‌యోగం ఉంది&period; అదేమిటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు&period; ఈ క్ర‌మంలోనే రోజూ రాత్రి భోజ‌నం à°¤‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను తిన‌డం à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లంలో మెగ్నిషియం పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; ఇది à°®‌à°¨‌స్సుకు ప్ర‌శాంత‌à°¤‌ను అందిస్తుంది&period; దీంతో టెన్ష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; రోజంతా టెన్ష‌న్ల‌తో గ‌డిపేవారు రాత్రి భోజ‌నం అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకోవాలి&period; దీంతో ఒక్క‌సారిగా రిలాక్స్ అవుతారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భించి రాత్రి పూట చ‌క్క‌గా నిద్రిస్తారు&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; బెల్లంలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది&period; దీంతో à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే బెల్లంలో ట్రిప్టోఫాన్ అన‌à°¬‌డే అమైనో యాసిడ్ ఉంటుంది&period; ఇది సెర‌టోనిన్ స్థాయిల‌ను పెంచుతుంది&period; దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; చ‌క్క‌ని మూడ్‌లోకి à°µ‌స్తారు&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58156 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jaggery-2&period;jpg" alt&equals;"small jaggery piece is needed you will sleep like baby" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రాత్రి పూట బెల్లం తిన‌డం à°µ‌ల్ల గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు&period; నిద్ర‌లో లేపినా లేవ‌రు&period; అంత చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంది&period; ఇంత‌టి అద్భుత‌మైన ఉప‌యోగం ఉంది క‌నుక బెల్లాన్ని రోజూ తినాలి&period; అయితే షుగ‌ర్ ఉన్న‌వారు వైద్యుల à°¸‌à°²‌హా మేర‌కు దీన్ని తీసుకోవ‌డం ఉత్త‌మం&period; ఇక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు కూడా బెల్లాన్ని à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇలా బెల్లాన్ని రాత్రి పూట తిన‌డం à°µ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts